మన దేశంలో పసడి ధరలు రోజు… రోజుకు విపరతీంగా పెరిగి పోతున్నాయి. నిన్నటి రోజున స్థిరంగా నమోదైన బంగారం ధరలు.. అయితే.. ఇవాళ మరోసారి ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 150 పెరిగి రూ. 44, 700 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 160 పెరిగి రూ. 48, 760 కి చేరింది. ఇక అటు వెండి ధరలు మాత్రం కాస్త తగ్గాయి. కిలో వెండి ధర రూ. 900 పెరిగి రూ. 68,600 వద్దకు చేరుకుంది. రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు నిపుణులు పేర్కొంటున్నారు.