Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులంపై ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold Today Rate in Hyderabad on 6th October 2023: బంగారం కొనాలనుకునేవారికి ఇదే మంచి సమయం అని చెప్పాలి. ఇటీవల పెరుగుతూ పోయిన పసిడి ధరలు దిగొస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా గత పది రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. రూ. 200, 250, 600, 250, 300, 150, 600, 10, 190గా తగ్గింది. సెప్టెంబర్ 26న రూ. 54,750గా ఉన్న పసిడి ధరలు అక్టోబర్ 6న రూ. 52,400గా ఉంది. అంటే ఈ 8-10 రోజుల్లో రూ. 2000లకు పైగా తగ్గింది.
బులియన్ మార్కెట్లో శుక్రవారం (అక్టోబర్ 6) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,400 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,160గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 190.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 210 తగ్గింది. ఈ పసిడి ధరలు దేశీయ మార్కెట్లో ఈరోజు ఉదయం నమోదైనవి. గుడ్‌రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం.. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
Also Read
- DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
- IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
- Aakash Chopra: కుల్దీప్ యాదవ్‌ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
- రూ.14,500 డిస్కౌంట్, 512GB స్టోరేజ్, Full HD+ Dynamic AMOLED 2X డిస్ప్లే శాంసంగ్ అందుబాటులోకి..
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,550లుగా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 57,310గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,950లు ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 57,760గా నమోదైంది. ముంబై, బెంగళూరు, కేరళ, హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 52,400 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 57,160గా కొనసాగుతోంది.
మరోవైపు వెండి ధర మాత్రం పెరిగింది. దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర నేడు రూ. 71,100లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై రూ. 400 పెరిగింది. ముంబైలో కిలో వెండి ధర రూ. 71,100లు ఉండగా.. చెన్నైలో రూ. 73,500గా నమోదైంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 69,000గా ఉండగా.. హైదరాబాద్‌లో రూ. 73,500లుగా ఉంది. వరంగల్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 73,500గా కొనసాగుతోంది.
తాజావార్తలు
-
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
-
CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
-
Chennai Love Story Trailer: కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్ చూశారా!
-
IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
-
Aakash Chopra: కుల్దీప్ యాదవ్‌ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!