Gold Price Today: పసిడి ప్రియులకు శుభవార్త.. పండగ వేళ దిగొస్తున్న బంగారం ధరలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold and SIlver Prices Drops Today in Hyderabad on 10th November 2023: దీపావళి పండుగకు ముందు పసిడి ప్రియులకు శుభవార్త. బంగారం ధరలు భారీగా దిగొస్తున్నాయి. వరుసగా నాలుగోరోజు పసిడి ధరలు తగ్గాయి. బులియన్ మార్కెట్లో శుక్రవారం (నవంబర్ 10) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,700 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 60,760లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 400.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 440 తగ్గింది. ఈ ధరలు దేశీయ మార్కెట్లో నేటి ఉదయం నమోదైనవి. దేశంలోని పలు నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
# ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,850 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,910గా ఉంది.
# ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 55,700 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,760గా నమోదైంది.
# చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,150లు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 61,250 వద్ద కొనసాగుతోంది.
# బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,700లుగా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,760లుగా ఉంది.
# కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,700 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,760 వద్ద కొనసాగుతోంది.
# హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,700 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,760గా ఉంది.
# విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,700 కాగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,760గా నమోదైంది.
# విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 55,700 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,760 వద్ద కొనసాగుతోంది.
Also Read
- Story Board : ఎల్‌నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్‌కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
- Delhi: జంతర్‌మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
Also Read: Delhi Weather: ఊపిరి పీల్చుకున్న ఢిల్లీ.. వర్షంతో తగ్గిన కాలుష్యం
మరోవైపు వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర ఈరోజు రూ. 73,200లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై రూ. 300 తగ్గింది. ముంబైలో కిలో వెండి ధర రూ. 73,200లుగా ఉండగా.. చెన్నైలో రూ. 76,200లుగా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 72,500గా ఉండగా.. హైదరాబాద్‌లో రూ. 76,200లుగా నమోదైంది. ఇక విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 76,200ల వద్ద కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Story Board : ఎల్‌నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
-
OTR: మూతపడ్డ CCI ఫ్యాక్టరీపై మళ్లీ రాజకీయ రగడ… బీఆర్ఎస్ భారీ స్కెచ్?
-
Pawan Kalyan : ఎర్రచందనం మాఫియాకు పవన్ వార్నింగ్.. మూలాలతో సహా నిర్మూలించాలి..
-
Off The Record: చేవెళ్ల కాంగ్రెస్‌లో తీవ్ర స్థాయికి పాత, కొత్త వివాదం
-
Swarnagiri Gold Mine : జొన్నగిరి గోల్డ్ మైన్ ఇకపై ‘స్వర్ణగిరి గోల్డ్ మైన్’
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?