Ghulam Nabi Azad: ఎన్నికల్లో పోటీపై ఆజాద్ ఏమన్నారంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ (Ghulam Nabi Azad).. కాంగ్రెస్ పార్టీని వీడి సొంతంగా డెమొక్రాటిక్ ప్రొగ్రసివ్ ఆజాద్ పార్టీని ఏర్పాటు చేశారు. అయితే త్వరలోనే దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఎన్నికల్లో పోటీపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి తాను దూరంగా ఉండనున్నట్లు ఆయన సంకేతాలిచ్చారు. అయితే పార్టీ అభ్యర్థుల తరఫున మాత్రం ప్రచారం చేయనున్నట్లు తెలిపారు.
2014 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిపాలైన ఆజాద్ ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. ఈ ఏడాది జమ్మూకశ్మీర్‌లో ఎన్నికల సంవత్సరం కావడంతో డీపీఏపీ నేతలు ఎన్నికలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
Also Read
- Hyderabad: షా గౌస్, మెహ్‌ఫిల్‌లలో దారుణంగా కిచెన్లు.. ఈగలు, మురికి కూపాలను చూసి షాకైన అధికారులు!
- Venezuela: ప్రాణమిచ్చి పాపను కాపాడిన తల్లి.. వెనిజులా భూకంప శిథిలాల మధ్య గుండెల్ని పిండేసే కథనం!
- Aman Sanger: నాలుగేళ్లలో ఐదున్నర లక్షల కోట్ల సంపాదన.. 25 ఏళ్ల భారతీయ కుర్రాడి సక్సెస్ స్టోరీ..
- Anant Ambani: టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం.. 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ కూడా!
పార్లమెంటు ఎన్నికలు 100 శాతం అనుకున్న సమయానికే జరుగుతాయని ఆయన తెలిపారు. జమ్మూకశ్మీర్ ఎన్నికలు కూడా త్వరలోనే జరుగుతాయని అంచనా వేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే తనకు ఎన్నికల కమిషన్‌తో కానీ, ప్రభుత్వంతో కానీ ఎలాంటి కాంటాక్టులు లేవని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సెప్టెంబర్‌లోగా అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయని మీడియాతో ఆజాద్ చెప్పారు.
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా అనే ప్రశ్నకు పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తానని తెలిపారు. ఒకవేళ తాను పోటీ చేయాల్సి వస్తే కేవలం ఒకే చోటు నుంచి పోటీ చేస్తానన్నారు. దేశ రాజధానిలో రైతులు చేపట్టిన ఆందోళనపై మాట్లాడుతూ.. ఆందోళనలు ఇటు ప్రభుత్వానికి కానీ, అటు రైతులకు కానీ మంచిది కాదన్నారు. రైతు సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని ప్రధానమంత్రి మోడీని కోరారు.
తాజావార్తలు
-
Animation Universe: టాలీవుడ్లో కొత్త ట్రెండ్.. ‘ఆర్య’ కోసం యానిమేటెడ్ యూనివర్స్ సిద్ధం!
-
Back To Back Releases : మూడు నెలల్లో మూడు సినిమాలు రిలీజ్ చేస్తున్న స్టార్ హీరో
-
Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
-
Sana Mir: వంటగదిలో రోటీలు చేసుకోండని పురుష క్రికెటర్లను అంటారా?.. ఈ లింగ వివక్ష ఎందుకు!
-
JioHotstar Trending: 12,000 కోట్ల బ్లాక్ బస్టర్‌కే షాక్.. జియో హాట్‌స్టార్‌లో ఈ రొమాంటిక్ థ్రిల్లర్ దే హవా!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!