Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Ghibli Style Ai Photos Go Viral On Social Media Here How To Create Yours Photos Are

Ghibli Images: గిబ్లీ స్టైల్ ఫోటోలు కావాలా? ఈ సులువైన స్టెప్స్ వాడి సులభంగా పొందండి

Published Date :March 31, 2025 , 4:59 pm
By Kothuru Ram Kumar
  • సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న గిబ్లీ స్టైల్ ఫోటోలు.
  • ఎటువంటి టెక్నికల్ నాలెడ్జ్ లేకున్నా గిబ్లీ స్టైల్ ఫోటోలు పొందడం చాలా సులువు.
  • సులువైన స్టెప్స్ వాడి మీ గిబ్లీ స్టైల్ ఫోటోలు పొందండి.
Ghibli Images:  గిబ్లీ స్టైల్ ఫోటోలు కావాలా? ఈ సులువైన స్టెప్స్ వాడి సులభంగా పొందండి
  • Follow Us :
  • google news
  • dailyhunt

Ghibli Images: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన గిబ్లీ స్టైల్ ఫోటోలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ AI టెక్నాలజీ ద్వారా వినియోగదారులు తక్కువ సమయంలోనే తమ ఫోటోలను యానిమేషన్ రూపంలోకి మార్చుకోవచ్చు. ముఖ్యంగా X (ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఈ చిత్రాలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. గిబ్లీ స్టైల్ అనేది జపాన్‌కు చెందిన ప్రముఖ యానిమేషన్ స్టూడియో. ఇకపోతే, గిబ్లీ స్టైల్ ఫోటో ఎలా సృష్టించాలని చాలా మందికి ఇంకా పూర్తి క్లారిటీ లేదు. నిజానికి గిబ్లీ స్టైల్ ఫోటోలను తయారు చేయడం చాలా సులభం. ఎటువంటి టెక్నికల్ నాలెడ్జ్ లేకున్నా.. కేవలం ఈ స్టెప్స్ ఫాలో అయితే స్టెప్స్ ఫాలో అయితే చాలు. మరి మీ ఫోటోలను గిబ్లీ స్టైల్ ఫోటోలుగా ఎలా మార్చాలో చూద్దామా..

Read Also: Myanmar Earthquake: మయన్మార్ భూకంపం ‘‘334 అణు బాంబులకు’’ సమానం..

ఇందుకోసం మొదటగా చాట్ జీపీటీ chat.openai.com ఓపెన్ చేసి అందులో అకౌంట్ లాగిన్ చేయండి. ఆపై GPT-40 ను ఎంచుకోండి. అక్కడ “+” (ప్లస్) ఐకాన్ పై క్లిక్ చేసి మీ ఫోటోను అప్‌లోడ్ చేయండి. మీ ఫోటో అప్లోడ్ చేశాక గిబ్లీ స్టైల్ అప్లై చేయండి. ఇందుకోసం “Ghiblify this” లేదా “Turn this image into Studio Ghibli theme” అని రాయండి. ఆ తర్వాత మీ ఫోటోను చాట్ జీపీటీకీ అందించండి. ఇక అంతే.. కేవలం కొన్ని క్షణాల్లో AI మీ ఫోటోను అద్భుతమైన గిబ్లీ స్టైల్ చిత్రంగా మార్చి అందిస్తుంది.

Read Also: Car Price Hike: కార్ లవర్స్ కు షాక్.. రేపటి నుంచి పెరగనున్న కార్ల ధరలు

ఇలా వచ్చినవి మీకు నచ్చితే డౌన్‌లోడ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసుకోవచ్చు. ఒకవేళ నచ్చకపోతే మీకు కావాల్సిన రంగులు, స్టైల్ లో ఇవ్వమని మళ్లీ అడగండి. ఇలా పూర్తి స్థాయిలో వివరాలను అందించి మీకు కావలిసిన ఫోటోను పొందండి. ఇలా మొత్తంగా ఉచిత వినియోగదారులు రోజుకు 3 ఫోటోలు మార్చగలరు. అదే ప్రీమియం సభ్యత్వం ద్వారా మీకు కావలిసినన్ని ఫోటోలను ట్రాన్స్‌ఫార్మ్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీ ఫోటోలను గిబ్లీ స్టైల్ లోకి మర్చి చూసి ఎంజాయ్ చేయండి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ChatGPT
  • Ghibli Style
  • GPT-40
  • Social Media Trends
  • Studio Ghibli

తాజావార్తలు

  • GT vs RR: ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం..

  • Off The Record : ప్రేమ్ సాగర్ రావులో నిరాశ, నిస్పృహలు పెరిగిపోతున్నాయా?

  • Off The Record: ఇంచార్జ్ కోసం పి.గన్నవరం టీడీపీ కేడర్ ఎదురు చూపులు

  • Instagram Love Tragedy: యువతి ప్రాణం తీసిన ఇన్‌స్టా లవ్‌.. ఎలుకల మందు తాగి..!

  • Off The Record: జనసేన కోసం రంగంలోకి ఐప్యాక్ మాజీ టీం..

ట్రెండింగ్‌

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions