Ghibli Images: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన గిబ్లీ స్టైల్ ఫోటోలు హల్చల్ చేస్తున్నాయి. ఈ AI టెక్నాలజీ ద్వారా వినియోగదారులు తక్కువ సమయంలోనే తమ ఫోటోలను యానిమేషన్ రూపంలోకి మార్చుకోవచ్చు. ముఖ్యంగా X (ట్విట్టర్), ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఈ చిత్రాలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. గ