Hockey : హాకీ ప్రపంచ చాంపియన్ షిప్ ను కైవసం చేసుకున్న జర్మనీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hockey : 13 ఏళ్ల విరామం తర్వాత జర్మనీ జట్టు పురుషుల హాకీ ప్రపంచ చాంపియన్‌షిప్‌ను జర్మనీ కైవసం చేసుకుంది. ఆదివారం హోరాహోరీగా జరిగిన ప్రపంచకప్ హాకీ టోర్నీ ఫైనల్లో జర్మనీ ‘షూటౌట్’లో 5–4తో డిఫెండింగ్ చాంపియన్ బెల్జియం జట్టును ఓడించింది. నిర్ణీత సమయం ముగిసే సరికి రెండు జట్లు 3–3తో సమంగా నిలిచాయి. దాంతో విజేతను నిర్ణయించడానికి ‘షూటౌట్’ నిర్వహించారు. ‘షూటౌట్’లో నిర్ణీత ఐదు షాట్ల తర్వాత రెండు జట్లు 3–3తో సమంగా నిలిచాయి. షూటౌట్లోనూ చెరి మూడు గోల్స్ చేయడంతో షూటౌట్‌ను కొనసాగించారు. కొనసాగింపు రెండో ప్రయత్నంలో బెల్జియం ఆటగాడు కోసిన్స్ టాంగుయ్ గోల్ మిస్ చేయడంతో జర్మనీ చాంపియన్‌గా అవతరించింది. వరుసగా రెండోసారి ప్రపంచకప్ గెలుచుకోవాలనుకున్న బెల్జియం ఆశలు కల్లలు కాగా, జర్మనీ మూడోసారి కప్‌ను ముద్దాడింది.
Read Also: Sharukh Khan: బాల్కనీ కొచ్చిన బాలీవుడ్ బాద్ షా.. ఫ్యాన్స్‌ను చూసి డ్యాన్స్
Also Read
- Bengaluru Crime: త్రిపుల్ మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్.. AI సాయంతో ముగ్గురిని లేపేశాడు!
- Virat Kohli and Anushka Sharma: బురదలో చెప్పులు లేకుండా నడిచిన విరాట్, అనుష్క.. స్టార్ కపుల్ బృందావన్ వీడియో వైరల్..
- NEET Abolition: నీట్‌పై ‘దళపతి’ సంచలన డిమాండ్.. అసలు నీట్ పరీక్షను రాష్ట్రాలు రద్దు చేయగలవా?
- Bhatti Vikramarka: రాహుల్ గాంధీ అరెస్టు.. రాజ్యాంగాన్ని అవమానించడమే..!
మ్యాచ్ ఆరంభంలోనే బెల్జియం రెండు గోల్స్‌తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. వాన్ అబుల్ ఫ్లోరెంట్(9ని), కోసిన్స్ టాంగుయ్(10ని.) తొలి క్వార్టర్లో గోల్స్ సాధించారు. రెండో క్వార్టర్లో వెలెన్ నిక్లాస్ 28ని. గోల్‌తో అంతరం తగ్గించాడు. మూడో క్వార్టర్లో పీలట్ గొంజాలో గోల్‌తో స్కోరు సమమయింది. చివరి క్వార్టర్లో జర్మనీకి గ్రాంబుష్ మాట్స్(47ని), బెల్జియంకు బూన్ టామ్(58ని.) గోల్స్ చేయడంతో మ్యాచ్ టై అయింది. అంతకుముందు కాంస్య పతకంకోసం జరిగిన పోరులో నెదర్లాండ్స్ 3-1తో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది.
Read Also: Venkatesh: ఒక్క హిట్ తో వచ్చిన అవకాశం.. ఒక్క ప్లాప్ తో పాయే..?
తాజావార్తలు
-
Spiritలో ఆ స్టార్ హీరోయిన్ స్పెషల్ అపియరెన్స్? ఇది నిజమేనా డార్లింగ్!
-
Bengaluru Crime: త్రిపుల్ మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్.. AI సాయంతో ముగ్గురిని లేపేశాడు!
-
Virat Kohli and Anushka Sharma: బురదలో చెప్పులు లేకుండా నడిచిన విరాట్, అనుష్క.. స్టార్ కపుల్ బృందావన్ వీడియో వైరల్..
-
IND vs ZIM: భారత్‌తో టీ20 సిరీస్.. జింబాబ్వే జట్టు ప్రకటన.. స్టార్లను కూడా వణికించే పేసర్‌కు చోటు!
-
Anantnag Terror Attack: జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి.. కాల్పుల్లో హెడ్ కానిస్టేబుల్ మృతి
ట్రెండింగ్
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్‌టాప్‌లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!