IT Gang: గ్యాంగ్ మూవీ సీన్ రిపీట్.. ఐటీ అధికారులమంటూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IT Gang: గుంటూరులో గ్యాంగ్ మూవీ సీన్ రిపీట్ అయింది. ఆ చిత్రంలో లాగే ఐటీ అధికారులమంటూ ఓ మహిళను బెదిరించి పెద్ద మొత్తంలో డబ్బును ఎత్తుకెళ్లారు దుండగులు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుంటూరులోని ప్రగతినగర్‌లో ఐటీ గ్యాంగ్ దోపిడీ వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. ఐటీ అధికారులం అని చెప్పి మారుమూల ప్రాంతంలో ఓ మహిళ ఇంట్లో 50 లక్షలు నగదు, 50 సవర్ల బంగారం దోచుకెళ్లారు. ఇంట్లో ఉన్న మహిళకు గన్ చూపించి బెదిరించారు. ఈ నేపథ్యంలో భయంతో ఆ మహిళ వారికి నగదుతో పాటు నగలు ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇంట్లో ఉన్న సీసీ కెమెరాల హార్డ్ డిస్క్‌ను కూడా దుండగులు తీసుకుపోయారు.
Read Also: Medico Preethi Health Bulletin: డాక్టర్ ప్రీతి పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల..
Also Read
గుంటూరులోని కొందరు వ్యక్తులకు కళ్యాణి అనే మహిళా బినామీగా ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మారుమూల ప్రాంతంలో పెద్ద ఎత్తున ఇంట్లో డబ్బులు, నగలు ఎందుకు ఉన్నాయని అనుమానిస్తున్నారు. ఇంట్లో డబ్బు ఉందని తెలిసిన వారే ఈ దోపిడీకి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు క్లూస్ టీమ్‌తో పాటు మరో మూడు బృందాలు రంగంలోకి దిగాయి. ఈ డబ్బు ఎవరిదనే కోణంలో కూడా విచారణ చేపట్టినట్లు వివరించారు.
తాజావార్తలు
-
OTR : కాంగ్రెస్‌లో ఇక గీత దాటితే ఎంతటి వారికైనా వేటు తప్పదా?
-
India Won: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. 8.4 ఓవర్లోనే టార్గెట్ ఛేదించిన టీమిండియా..
-
Temple Theft : నిర్మల్‌లో గుడి దొంగల గ్యాంగ్ అరెస్ట్.. 12 కిలోల వెండి స్వాధీనం!
-
OTR : బీఆర్ఎస్లో కొండా సురేఖకు ‘నో ఎంట్రీ’
-
OTR : కావలిలో క్రెడిట్ వార్.. ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!