Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Ganesh Puja Video Viral On Socia Media

Viral Video : ఈ గణేశుడి పూజ ప్రత్యేకం.. ఎత్తైన పర్వతంపైన

Published Date :February 15, 2023 , 1:03 pm
By Gogikar Sai Krishna
Viral Video : ఈ గణేశుడి పూజ ప్రత్యేకం.. ఎత్తైన పర్వతంపైన
  • Follow Us :
  • google news
  • dailyhunt

హిందూ దేవతల్లో ప్రథమ పూజలందుకునే గణనాథుడి దేవాలయాలు భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఉన్నాయి. అయితే.. దట్టమైన అడవిలో కొండపైన ఉన్న ఓ చిన్న వినాయకుడి గుడికి సంబంధించిన వీడియో తాజాగా పాపులర్ అయింది. ఈ ఆలయం ఛత్తీస్‌గఢ్‌లోని ధోల్కల్ కొండపై ఉంది. మురసు ఆకారంలో ఉన్నందున ఈ ఆలయాన్ని ధోల్కల్ గణేష్ దేవాలయం అని పిలుస్తారు. ఈ ఆలయం దాదాపు వెయ్యి సంవత్సరాల నాటిదని చెబుతారు. ఈ ఆలయం (ధోల్కల్ గణేష్ దేవాలయం) సముద్ర మట్టానికి సుమారు 3000 అడుగుల ఎత్తులో బైలడిలా శ్రేణిలో ఉంది. ఇనుప ఖనిజం అధికంగా ఉన్న అడవులలో ఈ పర్వత శ్రేణి ప్రముఖమైనది.

Also Read : Chetan Sharma: ‘కెప్టెన్సీపై కోహ్లీ అబద్ధం చెప్పాడు..గంగూలీపై అనవసర నిందలు’

ఈ పర్వతం ఎత్తు చూసిన వారికి కళ్లు తిరుగుతాయి. అయితే ఇప్పుడు ఈ పర్వతంపై పూజారి పూజ చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. పూజారి వినాయకుడికి పూజ చేస్తున్నట్లు వీడియోలో ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో ఇప్పటి వరకు 2.2 మిలియన్లకు పైగా వీక్షణలు మరియు 460k లైక్‌లను సంపాదించింది. ఆ వీడియో కింద ‘అర్చకుడికి ధైర్యం మెచ్చుకోవాల్సిందే.. ఆయన స్థానంలో నేను ఉంటే అక్కడ నిలబడేందుకు కూడా నా కాళ్లు వణికిపోయేవి..(దేవుడు అతన్ని బాగా చూసుకుంటాడని అనుకుంటున్నాను)’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఆలయం 9వ లేదా 10వ శతాబ్దంలో నాగవంశీ రాజవంశం కాలంలో నిర్మించబడిందని భావిస్తున్నారు. ఇక్కడ రోడ్డు సౌకర్యం లేకపోవడంతో అటవీ మార్గం గుండా దాదాపు 40 నిమిషాల పాటు కాలినడకన ఆలయానికి చేరుకోవచ్చు.

Also Read : New CEO of Twitter: ట్విట్టర్‌కు కొత్త సీఈవోగా పెంపుడు కుక్క..! ఎలాన్‌ మస్క్‌పై నెటిజన్ల ఫైర్‌

 

View this post on Instagram

 

A post shared by aadi _thakur750 (@_adeeee_thakur750)

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • big news
  • breaking news
  • latest news
  • telugu news
  • viral video

తాజావార్తలు

  • Samsung Galaxy M17e 5G: సామ్ సంగ్ M17e 5G రిలీజ్.. 6000mAh + 50MP కెమెరా.. ధర ఇంతేనా!

  • MP Raghav Chadha: పార్లమెంట్‌లో రూ.19 వేల కోట్ల బ్యాంకుల గుట్టు విప్పిన ఎంపీ రాఘవ్ చద్ధా!

  • LPG Cylinder Booking: గ్యాస్‌ సిలిండర్ల కోసం భారీ క్యూలైన్ల నుంచి ఉపశమనం.. ఇలా చేయండి..

  • Vivo T5x 5G: బ్యాటరీ కింగ్.. వివో T5x 5G విడుదల.. 7200mAh బ్యాటరీ, 50MP Sony కెమెరా + 32MP సెల్ఫీ కెమెరా

  • Epstein Case: కేంద్రమంత్రి హర్దీప్ పూరి కుమార్తెకు ఊరట.. ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు

ట్రెండింగ్‌

  • Summer Tips : 40°+ ఎండలో కూల్‌గా ఉండాలంటే.. ఈ సమ్మర్ సీక్రెట్స్ ట్రై చేయండి..!

  • Viral News: నిమ్మకాయ జ్యూస్‌కి ‘గ్యాస్ ఛార్జ్‌’.. షాకైన కస్టమర్లు!

  • Spiritual Tips : పచ్చ కర్పూరం ఇలా వాడితే..? ఇంట్లో నెగటివ్ ఎనర్జీ మాయం.!

  • Gond Katira Summer Drinks: వేసవిలో ఈ డ్రింక్ తాగారా..? శరీరం ఐస్‌లా చల్లబడుతుంది.!

  • Yash Dayal Wife: వివాదాల మధ్యే సీక్రెట్‌గా యశ్ దయాల్ పెళ్లి.. ఎవరీ శ్వేత పుండిర్?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions