GAIL Jobs: 391 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ చేయనున్న గెయిల్..
- గెయిల్ ఇండియా లిమిటెడ్ 391 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ.
- అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది.
- gailonline.com అధికారిక వెబ్సైట్ లో పూర్తి వివరాలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GAIL 391 Jobs: గెయిల్ ఇండియా లిమిటెడ్ 391 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తులు చేసుకోవడానికి చివరి తేదీ 8 సెప్టెంబర్ 2024. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 391 పోస్టులకు అర్హులైన అభ్యర్థులను నియమించనున్నారు. ఇందులో కెమికల్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ వంటి మొదలైన వాటికీ సంబంధించిన పోస్ట్‌లు ఉన్నాయి. ఇందుకు అర్హత పోస్ట్‌పై ఆధారపడి ఉంటుంది. అయితే గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి BE లేదా B.Tech చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వయోపరిమితి 21 నుండి 40 సంవత్సరాల వరకు ఉంటుంది. వీటికి పరీక్షల తర్వాత ఎంపిక జరుగుతుంది.
Women’s Waist : పెళ్లి తర్వాత ఆడవాళ్ల నడుము ఎందుకు పెరుగుతుందో తెలుసా ?
Also Read
- Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
అన్నింటిలో మొదటిది CBT పరీక్ష ఉంటుంది. ఆపై ట్రేడ్ టెస్ట్ / స్కిల్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా తీసుకోబడుతుంది. ఈ దశను క్లియర్ చేసిన అభ్యర్థులు వైద్య పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ రౌండ్లో కూడా ఉత్తీర్ణులు కావాలి. ఒక దశలో ఉత్తీర్ణత సాధించిన వారు మాత్రమే తదుపరి దశకు వెళతారు. ఎంపిక కోసం అన్ని దశలను పాస్ కావడం తప్పనిసరి. మీరు వెబ్సైట్ నుండి సంస్థ వెబ్సైటు నుండి తనిఖీ చేయవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి, అలాగే ఈ పోస్టుల వివరాలను తెలుసుకోవడానికి, అభ్యర్థులు GAIL కంపెనీ gailonline.com అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. పోస్టును బట్టి జీతం ఉంటుంది. ఈ గరిష్టంగా నెలకు రూ.90 వేల నుంచి రూ.లక్ష వరకు ఉంటుంది. కొన్ని పోస్టుల కోసం, 45 సంవత్సరాల వయస్సు గల అభ్యర్థులు కూడా ఉద్యోగాలకు అర్హులే.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!