GAIL 391 Jobs: గెయిల్ ఇండియా లిమిటెడ్ 391 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తులు చేసుకోవడానికి చివరి తేదీ 8 సెప్టెంబర్ 2024. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 391 పోస్టులకు అర్హులైన అభ్యర్థులను నియమించనున్నారు. ఇందులో కెమికల్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ వంటి మొదలైన వాటికీ సంబంధించిన పోస్ట్లు ఉన్నాయి. ఇందుకు అర్హత పోస్ట్‌పై ఆధారపడి ఉంటుంది. అయితే గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి…