జీ-రామ్-జీ బిల్లుకు లోక్సభలో ఆమోదం లభించింది. విపక్ష సభ్యుల ఆందోళనల మధ్య బిల్లుకు అధికార పార్టీ ఆమోదించింది. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చింది. కొత్త పేరు జీ-రామ్-జీ పేరుతో బిల్లు ఆమోదించింది. అయితే ఈ బిల్లును ప్రతిపక్ష సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. బిల్లు ప్రతులను చించేసి నినాదాలు చేశారు.