PM Modi-Bill Gates: డిజిటల్ రంగంతో భారత్లో చాలా మార్పులు వచ్చాయి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మైక్రో సాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చర్చలో పాల్గొన్నారు. ప్రధాని మోడీ నివాసంలో ఆ చర్చా కార్యక్రమం కొనసాగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి డిజిటల్ పబ్లిక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ తో పాటు వాతావరణంలో మార్పులు లాంటి అనేక అంశాలపై వీరు ఇరువురు సుదీర్ఘంగా చర్చించారు. అయితే, ఆ చర్చలో భారతీయులపై బిల్ గేట్స్ ప్రసంశలు కురిపించాడు. టెక్నాలజీని భారతీయుల చాలా వేగంగా ఆపాదించుకుంటున్నారు అని చెప్పుకొచ్చారు. సాంకేతిక రంగంలో భారత్ దూసుకుపోతున్నట్లు బిల్ గేట్స్ పేర్కొన్నారు. పీఎం నమో యాప్‌లో ఉన్న ఫోటో బూత్ ఆప్షన్ ద్వారా బిల్ గేట్స్‌తో ప్రధాని నరేంద్ర మోడీ సెల్ఫీ దిగారు.
Read Also: Chandrababu: నేడు 3 నియోజకవర్గాల్లో చంద్రబాబు ప్రజాగళం సభలు
Also Read
- Telangana Traffic Challans: వాహనదారులకు అలర్ట్.. చలాన్లపై తెలంగాణ ప్రభుత్వ కీలక హెచ్చరిక..
- Monsoon: తొలకరిపై అన్నదాతలకు ఐఎండీ గుడ్‌న్యూస్.. 2-3 రోజుల్లో కేరళకు రుతుపవనాలు
- Janasena: పవన్ సభకు అనుమతి నిరాకరణపై జనసేన ఆగ్రహం.. తెలంగాణ పోలీసుల వైఖరిని తప్పుబట్టిన పార్టీ
- Virat Kohli: ‘ఆస్ట్రేలియాలో కోహ్లీ ఒక ప్రభంజనం’.. ఆర్సీబీ గెలుపుపై ఆసీస్ డిప్యూటీ పీఎం ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
ఇక, డిజిటిల్ విప్లవంలో భారత్ వేగంగా దూసుకుపోతుంది.. ఆరోగ్యం, వ్యవసాయం, విద్యా రంగాల్లో కూడా ఇండియా స్పీడ్ అందుకుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఇండోనేషియాలో జీ20 శిఖరాగ్ర సదస్సు జరిగిన టైంలో భారత్‌లో జరుగుతున్న డిజిటల్ విప్లవం గురించి ప్రపంచ దేశాలు తమ ఉత్సుకతను ప్రదర్శించాయని ఆయన చెప్పారు. అయితే, ఏకఛత్రాధిపత్యాన్ని నిర్మూలించేందుకు టెక్నాలజీని ప్రజాస్వామ్యంగా మార్చామని ఆ సదస్సులో చెప్పినట్లు మోడీ బిల్ గేట్స్ కు తెలిపారు. ప్రజల చేత, ప్రజల కోసం టెక్నాలజీని అందిస్తున్నామని పేర్కొన్నారు. అయితే, జీ-20 సదస్సు సమగ్ర స్థాయిలో జరిగింది.. ఇండియా ఆ సదస్సును అద్భుతంగా నిర్వహించిందని మైక్రో సాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తెలిపారు. భారత్‌లో డిజిటల్ విభజన జరగకుండా చూస్తాను.. డిజిటల్ మౌళిక సదుపాయాల్ని ప్రతి గ్రామానికి తీసుకువెళ్తానని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వెల్లడించారు.
#WATCH | As PM Narendra Modi and Bill Gates talk about the digital revolution in India, the PM also tells him about 'Namo Drone Didi' scheme
PM says, "When I used to hear about the digital divide in the world, I used to think that I would not allow anything like that to happen… pic.twitter.com/ib79pnc2sB
— ANI (@ANI) March 29, 2024
తాజావార్తలు
-
Buchi Babu: “నేను పెద్ది 100 సార్లు చూసి.. ఏడ్చేశా”.. పెద్ది మూవీపై బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు!
-
Ram Charan : మీకోసం రక్తం చిందించడానికైనా సిద్ధమే.. చనిపోయే వరకు ఎంటర్టైన్ చేస్తా!
-
Telangana Traffic Challans: వాహనదారులకు అలర్ట్.. చలాన్లపై తెలంగాణ ప్రభుత్వ కీలక హెచ్చరిక..
-
Ram Charan : ఇలాంటి అద్భుతమైన కథ దొరికినప్పుడు కష్టపడకపోతే ఇంకెప్పుడు కష్టపడతాం?
-
Janhvi Kapoor: ముద్దుముద్దు తెలుగుతో మురిపించిన జాన్వీ కపూర్.. ఫిదా అయిన చరణ్!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!