MRPS Leader Kidnap Case: ఎమ్మాఆర్పీఎస్ నాయకుడు నరేందర్ కిడ్నాప్ కేసులో నలుగురు అరెస్ట్..
- ఎమ్మాఆర్పీఎస్ నాయకుడు నరేందర్ కిడ్నాప్ కేసులో నలుగురు అరెస్ట్
- ముంబైలో సుజాయత్ ఆలీ.. అజ్మద్ ఆలీ.. షకీల్.. ఇద్రీస్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- 15 మంది రౌడీలు నరేందర్.. ప్రవీణ్లను కిడ్నాప్ చేసి చిత్ర హింసలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రంగారెడ్డి జిల్లా నార్సింగిలో ఇటీవల కిడ్నాప్‌నకు గురైన ఎమ్మార్పీఎస్ నాయకుడు నరేందర్ కేసును పోలీసులు ఛేదించిన విషయం తెలిసిందే. కాగా.. ఈ కేసులో నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ముబైలో సుజాయత్ ఆలీ, అజ్మద్ ఆలీ, షకీల్, ఇద్రీస్లను అదుపులోకి తీసుకున్నారు. 15 మంది రౌడీలు నరేందర్, ప్రవీణ్లను కిడ్నాప్ చేసి చిత్ర హింసలు పెట్టి నరకం చూపించారు. పోలీసులకు భయపడి ఇద్దరినీ తమ ఇంటి వద్ద వదిలేసి ముంబైకి పారిపోయారు రౌడీలు. నార్సింగీ బృందావన్ కాలనీ సర్వే నెంబర్ 46, 47లో కోట్ల రూపాయల విలువ చేసే స్థలంలో తిష్ట వేశారు. దొంగ పత్రాలను సృష్టించి ‘Not to interference’ ఆర్డర్ తీసుకొని వచ్చారు రౌడీలు.
Heavy rain Alert: తెలంగాణకు అత్యంత భారీ వర్షసూచన.. రెడ్ అలర్ట్ జారీ
Also Read
స్థలంలో 70 మంది రౌడీలతో తిష్ట వేసి ప్రహారీ గోడను నిర్మాణ పనులు చేపట్టింది ఆ గ్యాంగ్. అయితే.. ఆ స్థలం వద్దకు వెళ్లిన నరేందర్, ప్రవీణ్లను మిట్ట మధ్యాహ్నం కారులో కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసి నేరుగా శంషాబాద్ ధర్మగిరి సమీపంలో ఉన్న సుజాయత్ అలికి సంబంధించిన ఫామ్ హౌస్ కు తీసుకొని వెళ్లారు. అక్కడ ఆ ఇద్దరిని గ్యాంగ్ సభ్యులు చిత్ర హింసలు పెట్టారు. బాత్ రూమ్ లు కడిగించి, కుక్కల మల మూత్రాలు ఎత్తించి చీకటి గదిలో బంధించి భయభ్రాంతులకు గురిచేశారు. అంతేకాకుండా ఫామ్ హౌస్ అడ్డాగా ఎన్నో సెటిల్మెంట్లు చేసినట్లు సమాచారం. అయితే.. ఆ స్థలం పై తిష్ట వేసి మనుషుల ప్రాణాలు తీసే కుక్కలను స్థలం వద్ద ఉంచి భయభ్రాంతులకు గురి చేయడమే వారి స్టైల్. దొంగ పత్రాలు సృష్టించి ఏకంగా న్యాయస్థానాన్నే బురడి కొట్టించే రకం వాళ్లు.
TG EAMCET 2024: ఎంసెట్ అభ్యర్థులకు అలర్ట్.. ఇంజనీరింగ్ ఫేజ్-1 సీట్ల కేటాయింపు ఆలస్యం..!
తాజావార్తలు
-
OTR : కాంగ్రెస్‌లో ఇక గీత దాటితే ఎంతటి వారికైనా వేటు తప్పదా?
-
India Won: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. 8.4 ఓవర్లోనే టార్గెట్ ఛేదించిన టీమిండియా..
-
Temple Theft : నిర్మల్‌లో గుడి దొంగల గ్యాంగ్ అరెస్ట్.. 12 కిలోల వెండి స్వాధీనం!
-
OTR : బీఆర్ఎస్లో కొండా సురేఖకు ‘నో ఎంట్రీ’
-
OTR : కావలిలో క్రెడిట్ వార్.. ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!