Dale Steyn: మహ్మద్ సిరాజ్‌పై సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ప్రశంసలు.. ఏమన్నాడంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ కప్కు ముందు ఇండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ పై దక్షిణాఫ్రికా వెటరన్ క్రికెటర్ డేల్ స్టెయిన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రపంచ కప్ 2023లో సిరాజ్ ఆటతీరు చూడదగినదని స్టెయిన్ చెప్పాడు. ప్రపంచకప్లో అందరి దృష్టి ఫాస్ట్ బౌలర్లపైనే ఉంటుందని స్టెయిన్ అన్నాడు. అందులో మహ్మద్ సిరాజ్.. టీమిండియాకు కీలకమని నిరూపించుకుంటాడని తెలిపాడు. సిరాజ్ బంతితో స్వింగ్ చేయగలడని.. బుమ్రాతో పాటు సిరాజ్ కూడా ముఖ్యమైన బౌలర్ అని చెప్పుకొచ్చాడు.
RC 16: రామ్ చరణ్ 16లో స్టార్ హీరోయిన్ కూతురు?
Also Read
- కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
- Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
- MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
ఇప్పటి వరకు సిరాజ్ పెర్‌ఫార్మెన్స్‌ను పరిశీలిస్తే.. ప్రతి ఫార్మాట్‌లోనూ తనదైన శైలిలో ప్రదర్శించాడు. సిరాజ్ 30 వన్డేల్లో 54 వికెట్లు తీశాడు. 8 టీ20 మ్యాచుల్లో 11 వికెట్లు తీశాడు. దీంతో పాటు 21 టెస్టు మ్యాచ్‌ల్లో 59 వికెట్లు తీశాడు. ఇటీవల ఆసియా కప్ 2023లో కూడా సిరాజ్ బౌలింగ్ తో శ్రీలంకను కోలుకోలేని దెబ్బ తీశాడు. శ్రీలంకపై 21 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. దాంతో పాటు ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లోనూ అద్భుతంగా బౌలింగ్ చేశాడు.
Balakrishna: దెబ్బకు దెబ్బ తీస్తాం.. మేము ఎవరికి భయపడం..!
ఇదిలా ఉంటే.. 2023 ప్రపంచ కప్‌లో ఇండియా-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అక్టోబర్ 14 న జరుగనుంది. ఈ ఓల్టేజ్ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు నవంబర్ 5న భారత్-దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ జరుగనుంది.
తాజావార్తలు
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
-
Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
-
MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!