Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం.. టెన్నిస్‌లో పతకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. ఈసారి టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌లో రోహన్ బోపన్న, రుతుజా భోసలే జోడీ స్వర్ణం సాధించింది. ఫైనల్లో భారత్ జోడీ 2-6, 6-3, 10-4తో తైపీ జోడీని ఓడించింది. ఈ మ్యాచ్‌లో భారత జోడీ తొలి సెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత రెండో సెట్‌లో రోహన్ బోపన్న, రుతుజా భోసలే అద్భుతంగా కమ్బ్యాక్ అయి చివరికి సూపర్ టై బ్రేక్‌లో మ్యాచ్‌ను సొంతం చేసుకున్నారు.
Read Also: Rk Roja: సీఎం జగన్ ను విమర్శిస్తే.. మర్యాద దక్కదు బ్రాహ్మణి..?
Also Read
- Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
- Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
- Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
భారత జోడీ రోహన్ బోపన్న, రుతుజా భోసలే తొలి సెట్‌లో ఘోర పరాజయాన్ని చవిచూశారు. 6-2తో తైపీ జోడీ చేతిలో ఓడింది. ఆ తర్వాత భారత జోడి రెండో సెట్‌లో అద్భుతంగా పునరాగమనం చేసి.. తైపీ జోడీ అన్-షువో లియాంగ్, సుంగ్-హావో హువాంగ్‌లను 10-4తో ఓడించి మ్యాచ్‌ను 1-1తో సమం చేసింది. సూపర్ టై బ్రేక్‌లో రోహన్ బోపన్న, రుతుజా భోసాలే 10-4తో అద్భుతంగా స్కోర్ చేయడం ద్వారా టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌లో చరిత్ర సృష్టించారు. దీంతో ఆసియా క్రీడలలో భారత్‌కు మరో స్వర్ణాన్ని అందించారు.
Read Also: IND vs ENG: ఇండియా-ఇంగ్లాండ్ వార్మప్ మ్యాచ్కు వర్షం అడ్డంకి..
19వ ఆసియా క్రీడల్లో భారత్‌కు ఇది 9వ స్వర్ణం. ఈ స్వర్ణ పతకంతో భారత్ మొత్తం పతకాల సంఖ్య 13 రజతాలు, 13 కాంస్యాలతో కలిపి 35కి చేరుకుంది. ఏడో రోజు భారత్‌కు ఇదే తొలి బంగారు పతకం. ఆసియా క్రీడల్లో ఇప్పటివరకు భారత్ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తుంది.
తాజావార్తలు
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
-
Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!