Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Former Minister Ktr Participated In Iftar Dinner In Sirisilla

KTR: ఇఫ్తార్ విందులో పాల్గొన్న కేటీఆర్.. అభివృద్ధి కేసీఆర్‌తోనే సాధ్యమని వ్యాఖ్య

Published Date :March 28, 2024 , 8:18 pm
By Suresh Maddala
KTR: ఇఫ్తార్ విందులో పాల్గొన్న కేటీఆర్.. అభివృద్ధి కేసీఆర్‌తోనే సాధ్యమని వ్యాఖ్య
  • Follow Us :
  • google news
  • dailyhunt

కేసీఆర్ ప్రభుత్వ కాలంలో 10 సంవత్సరాల్లో ఏ రోజు కూడా మతం పేరుతో రాజకీయం చేయలేదని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని ముస్లిం షాదీఖానాలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. పేదవాడు ఏ మతస్తుడైనా కూడా మనిషిలా లాగా చూసి వారికి కావలసిన వసతులు కేసీఆర్ అందించారని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మైనారిటీ గురుకుల పాఠశాలలో 1,32,000 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని తెలిపారు. అలాగే 20 లక్షల ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌ను పేద మైనారిటీ విద్యార్థులకు అందజేశామని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Tillu Square: టిల్లు స్క్వేర్‌కి ఏమైంది? మీడియా షోతో పాటు యూఎస్ ప్రీమియర్స్ కూడా క్యాన్సిల్?

గత పది సంవత్సరాల్లో దేశ వ్యాప్తంగా మత కల్లోలాలు, అల్లర్లు జరిగినా.. కేసీఆర్ పాలనలో మాత్రం అన్ని మతాల వారు కలిసి మెలిసి ఉన్నారని గుర్తుచేశారు. దేశంలో అభివృద్ధి కావాలన్నా.. శాంతి రావాలన్నా కేపీఆర్ లాంటి నేత చాలా అవసరం అని కేటీఆర్ వ్యా్ఖ్యానించారు. ఈ ఇఫ్తార్ విందులో స్థానిక బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Samantha: సైలెంట్‌ గా ముంబైకి షిప్ట్‌ అవుతున్న సమంత.. అందుకే వారికి నో?

 

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఇప్పటికే బీఆర్ఎస్ ప్రకటించింది. అలాగే అభ్యర్థుల తరపున కూడా కేటీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. భారీ మెజార్టీతో అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • former minister
  • Iftar Dinner
  • ktr
  • participated
  • sirisilla

తాజావార్తలు

  • Liquor Sales: ఏరులై పారుతున్న మద్యం.. 70% పెరిగిన బీర్ల అమ్మకాలు.. కానీ ఆదాయం మాత్రం!

  • Nitish Kumar Reddy: ఐయామ్ ఫుల్ హ్యాపీ.. తెలుగోడు నితీష్ రెడ్డి భావోద్వేగం!

  • Lalit Modi: లూజర్, జోకర్.. సంజీవ్ గోయెంకాపై మండిపడ్డ ఐపీఎల్ సృష్టికర్త..!

  • NBK113 : పవర్ ఫుల్ పోలీస్ రోల్ లో నందమూరి బాలకృష్ణ

  • IMD Rain Alert: ఢిల్లీకి తీవ్ర తుఫాన్ హెచ్చరిక.. పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions