Forest Officials Seize Deers : కాంగ్రెస్ నేత ఫాంహౌస్ లో జింకలు, అడవిపందులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Forest Officials Seize Deers : కర్ణాటకకు చెందిన ఓ రాజకీయ నాయకుని వ్యవసాయ క్షేత్రంలో అక్రమంగా ఉంచిన పలు వన్యప్రాణులను అటవీ అధికారులు రక్షించారు. కాంగ్రెస్ సీనియర్ నేత శ్యాంనూర్ శివశంకరప్ప కుమారుడు ఎస్‌ఎస్ మల్లికార్జున్ కల్లేశ్వర్ ఫామ్‌హౌస్‌లో అక్రమంగా ఉంచిన అనేక వన్యప్రాణులను కర్ణాటక అటవీ శాఖ రక్షించింది.
Also Read : Naatu Naatu Song Shortlisted For Oscar Awards: ఆస్కార్ షార్ట్ లిస్టులో ట్రిపుల్ఆర్ నాటు నాటు సాంగ్
Also Read
- Neha Bora: NSUIలో నేహా బోరా చిచ్చు.. కాంగ్రెస్ అతి ప్రాధాన్యంపై అసంతృప్తి..!
- MP Mithun Reddy: పుంగనూరు ఘటనపై ఎంపీ మిథున్ రెడ్డి ఫైర్.. టీడీపీపై సంచలన ఆరోపణలు
- Pakistan: అప్పులు చేసే పాకిస్తాన్, అప్పులిచ్చే IMFలో కీలక బాధ్యతలు..
- AP Government: భవన నిర్మాణదారులకు గుడ్‌న్యూస్.. మున్సిపల్ సేవల్లో కీలక మార్పులు..
కాంగ్రెస్ సీనియర్ నేత శ్యాంనూర్ శివశంకరప్ప కుమారుడైన ఎస్ఎస్ మల్లికార్జున్ కల్లేశ్వర్‌కు దావణగెరెలోని ఆనెకొండలో ఫామ్‌హౌస్ ఉంది. ఆ వ్యవసాయ క్షేత్రంలో ఫారెస్ట్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీ జంతువులను అక్రమంగా ఉంచినట్లు గుర్తించారు. దీంతో 10 కృష్ణజింకలు, ఏడు మచ్చల జింకలు, ఏడు అడవి పందులు, మూడు ముంగిసలు, రెండు నక్కలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
Also Read : Rajasthan Woman Gave Birth For Triplets : ఒక్కరి కోసం ట్రై చేస్తే ఏకంగా ముగ్గురూ మొనగాళ్లే
ఫారెస్ట్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం, దావణగెరెలోని ఆనెకొండ వద్ద రైస్ మిల్లు వెనుక ఉన్న ఫామ్‌హౌస్‌లో 10 కృష్ణజింకలు, ఏడు మచ్చల జింకలు, ఏడు అడవి పందులు, మూడు ముంగిసలు, రెండు నక్కలు కనిపించాయి. కొన్ని వన్యప్రాణులను పెంచుకోవడానికి మాత్రమే అనుమతి తీసుకున్నారని, అయితే దానికి విరుద్ధంగా మరికొన్ని జంతువులను చట్టవిరుద్ధంగా పెంచుకుంటున్నారని చెప్పారు. ఈ ఘటనలో ఒకరిని అరెస్టు చేశామని, కేసు నమోదుచేశామని వెల్లడించారు.
తాజావార్తలు
-
Neha Bora: NSUIలో నేహా బోరా చిచ్చు.. కాంగ్రెస్ అతి ప్రాధాన్యంపై అసంతృప్తి..!
-
El Nino: ఎల్‌నినో ఎదుర్కొనేందుకు తెలంగాణ సర్కార్ రంగంలోకి ..10 జిల్లాలకు ప్రత్యేక ఐఏఎస్‌లు
-
IND W vs ZIM W 1st T20: బౌలర్ల దెబ్బకు వణికిన జింబాబ్వే.. భారత్ టార్గెట్ 115
-
Vijay Deverakonda: ‘కలెక్షన్ల కోసం కాదు.. రణబాలి కథ చెప్పడానికే చేశాం’
-
BMW F 450 RR Unveiled: 177 kmph టాప్ స్పీడ్.. 48HP పవర్‌తో BMW F 450 RR కొత్త స్పోర్ట్స్ బైక్!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!