COVID 19 Cases Rise: నెల రోజుల్లో 80 శాతం పెరిగిన కరోనా కేసులు.. జాగ్రత్త సుమీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
COVID 19 Cases Rise 80 Percent Globally in 28 Days: ప్రపంచ దేశాలను వణికించిన కరోనా వైరస్ కేసులు గత ఏడాది కాలంగా ఎక్కువగా నమోదు కాలేదు. భారత్‌లో కూడా ప్రస్తుతం కరోనా కేసులు పెద్దగా లేవు. అయితే కనుమరుగైందనుకున్న కరోనా వైరస్ మహమ్మారి మరోసారి పంజా విసురుతోంది. కొత్త వేరియంట్ (కొవిడ్-19 ఈజీ.5.1)లోకి రూపాంతరం చెందిన మహమ్మారి.. అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రపంచవ్యాప్తంగా గత 28 రోజుల్లో దాదాపు 1.5 మిలియన్ కొత్త కేసులు నమోదయ్యాయి.
2023 జూలై 10 నుంచి ఆగస్టు 6 వరకు దాదాపు 1.5 మిలియన్ కొత్త వైరస్ కేసులు నమోదయినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఓ ప్రకటనలో తెలిపింది. అలానే 2,500 మంది మృతి చెందినట్లు వెల్లడించింది. గత 28 రోజులతో పోలిస్తే.. 80% పెరుగుదల నమోదైంది. 6 ఆగస్టు నాటికి ప్రపంచవ్యాప్తంగా 769 మిలియన్లకు పైగా కేసులు, 6.9 మిలియన్లకు పైగా మరణాలు నమోదయ్యాయి. ఇది 2022లో కరోనా అత్యంత వేగంగా వ్యాప్తి చెందిన కాలం కంటే ఎక్కువ.
Also Read
- Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
- Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
Also Read: Air Hostess: శృంగార సేవలు అందిస్తున్న ఎయిర్ హోస్టెస్‌లు.. ఒక రాత్రికి 2.4 లక్షలు!
గత 28 రోజులతో పోలిస్తే.. 57 శాతం కరోనా వైరస్ కేసుల తగ్గుదల మాత్రమే కనబడుతుండటంతో ప్రపంచ దేశాలు మరోసారి ఆందోళన చెందుతున్నాయి. పశ్చిమ పసిఫిక్ ప్రాంతం కేసుల పెరుగుదలలో ముందంజలో ఉంది. ఇక ఇంగ్లండ్‌లో కొవిడ్ 19 కొత్త వేరియంట్ ఈజీ.5.1 వేగంగా వ్యాప్తి చెందుతోందని అక్కడి ఆరోగ్యశాఖ అధికారులు ఇటీవల పేర్కొన్నారు. దాంతో అందరూ అలసత్వానికి తావివ్వకుండా అప్రమత్తంగా ఉంటేనే మహమ్మారి నుంచి తప్పించుకోగలం.
తాజావార్తలు
-
Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
-
Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
-
Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
-
Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
-
Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!