Arunachal Pradesh: మైనర్ బాలికను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం..
- అరుణాచల్ ప్రదేశ్ ఎగువ సుబంసిరి జిల్లాలో అత్యాచార ఘటన
- 13 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం
- ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమాజంలో రోజు రోజుకు అత్యాచార ఘటనలు మితిమీరిపోతున్నాయి. దేశం నలుమూలల ఎక్కడో చోట కామాంధులు అమాయక ఆడపిల్లలపై దారుణానికి ఒడిగడుతున్నారు. ఇలాంటి మృగాలకు ఎన్ని శిక్షలు వేసినా.. మళ్లీ పుట్టుకొస్తున్నారు. తాజాగా.. అరుణాచల్ ప్రదేశ్ ఎగువ సుబంసిరి జిల్లాలో అత్యాచార ఘటన చోటు చేసుకుంది. 13 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఐదుగురు కామాంధులు. నిందితులను అరుణాచల్ ప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు.
Read Also: Nara Lokesh: మంత్రి నారా లోకేష్‌తో ఫాక్స్‌కాన్ ప్రతినిధుల భేటీ
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
ఈ ఘటనపై అప్పర్ సుబంసిరి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) థుటన్ జాంబా మాట్లాడుతూ.. ఐదు రోజుల పాటు బాలికపై ఐదుగురు నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపారు. గత నెల జూలైలో ఈ ఘటన జరిగిందని పేర్కొన్నారు. కాగా.. ఈ ఘటనపై బాలిక కుటుంబ సభ్యులు జూలై 28న పోలీసులకు ఫిర్యాదు చేశారని, ఆ తర్వాత సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించామని ఎస్పీ థుటన్ జాంబా చెప్పారు.
Read Also: క్యూట్ అండ్ క్రింజ్ లవ్ స్టోరీ.. ప్రేక్షకుల్ని నవ్విస్తుంది – రమ్య పసుపులేటి ఇంటర్వ్యూ
జూలై 28న బాలికను రక్షించి.. వైద్య పరీక్షల అనంతరం ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశామని పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఒకరిని జూలై 29న అరెస్టు చేసినట్లు చెప్పారు. మిగతా నలుగురు నిందితులను కూడా గత వారం అరెస్టు చేసి విచారిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితులపై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని 137(2), 70(2), మరియు 3(5) సెక్షన్‌లు.. లైంగిక నేరాల నుండి పిల్లలను రక్షించే (POCSO) చట్టంలోని సెక్షన్ 6 కింద కేసులు నమోదు చేశారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!