Site icon NTV Telugu

Fire Accident: నంద్యాల హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో అగ్ని ప్రమాదం

Fire Accident

Fire Accident

Fire Accident: నంద్యాల హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్‌సర్య్కూట్ కారణంగా బ్యాంక్‌లో మంటలు చెలరేగాయి. రెండు ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. రూ.15 లక్షల విలువైన బ్యాంక్ ఫర్నిచర్ అగ్నికి ఆహుతి అయ్యింది. బ్యాంక్‌కు సంబంధించిన ఫైల్స్, నగదు సేఫ్‌గా ఉన్నట్లు బ్యాంక్ అధికారులు వెల్లడించారు. బ్యాంక్ కస్టమర్లు అందోళన చెందాల్సిన అవసరం లేదని బ్యాంక్ అధికారులు పేర్కొన్నారు. పోలీసులు,ఫైర్ సిబ్బంది అప్రమత్తంతో బ్యాంక్‌పైన ఉన్న జిమ్‌కు ప్రమాదం తప్పింది.

Read Also: Dogs Attack: నగరంలో మరో దారుణం.. కుక్కల దాడిలో చిన్నారి మృతి..!

Exit mobile version