Finland Prime Minister : పార్టీలో స్టెప్పులేసిన ఫిన్లాండ్ ప్రధాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
finland prime minister sanaa marin video leak
ఫిన్లాండ్ ప్రధాని సనా మారిన్ వివాదంలో చిక్కుకున్నారు. ఆమె ఓ పార్టీలో మిత్రులతో కలిసి చేసిన డ్యాన్స్ వివాదానికి దారితీసింది. అయితే.. ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన ప్రధానిగా గుర్తింపు పొందారు ప్రధాని సనా మారిన్. అయితే.. అయితే ఇటీవల ఆమె తన స్నేహితులతో కలిసి పార్టీలో పాల్గొంది. అయితే ఆ పార్టీ అందరితో కలిసి సనా మారిన్ స్టెప్పులేసింది. అయితే.. ఈ దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. దీంతో.. ఈ వీడియోపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ఆమెపై ఆరోపణలు గుప్పించాయి. పార్టీలో ఆమె డ్రగ్స్ తీసుకుని ఉండొచ్చని, అందుకే ఆమె అంతలా పార్టీలో చిందేశారని అనుమానం వ్యక్తం చేయడమే కాకుండా.. ఆమెకు డ్రగ్ టెస్ట్ కూడా చేయించాలని డిమాండ్ చేశాయి.
Also Read
- Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- YSRCP Candidates List: మేయర్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. పూర్తి జాబితా ఇదే!
- AP Alliance Seat Sharing: టీడీపీ, జనసేన, బీజేపీ పోటీ చేసే స్థానాలపై క్లారిటీ.. అధికారిక ప్రకటన ఎప్పుడంటే?
అయితే ఈ నేపథ్యంలో.. తనపై వస్తున్న ఈ వార్తలపై మారిన్ స్పందిస్తూ.. తాను ఆ పార్టీలో డ్రగ్స్ తీసుకోలేదని, ఆల్కహాల్ మాత్రమే తీసుకున్నానని తెలిపారు. వీడియో రికార్డు చేస్తున్న విషయం కూడా తనకు తెలుసని అయితే, వీడియో బయటకు రావడం విచారకరమన్నారు. ఓ రోజు సాయంత్రం మిత్రులందరం కలిసి పార్టీ చేసుకున్నామని, పాటలు పాడుతూ డ్యాన్స్ చేశామని పేర్కొన్నారు మారిన్. అది చట్టబద్ధమేనని మారిన్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
-
OTR: పటాన్చెరు కాంగ్రెస్లో అసంతృప్తి జ్వాలలు.. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలోనే ఉన్నామా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!