Abhishek Sharma: నిప్పుతో ఆటలొద్దురోయ్.. అక్కడ ఉంది యువరాజ్ శిష్యుడు
- యువరాజ్ శిష్యుడితో పెట్టుకుంటున్నావ్
- నిప్పుతో ఆటలొద్దురోయ్ అంటూ దిగ్వేశ్ ని ట్రోల్ చేస్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిన్న లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య హోరాహోరీ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో పాట్ కమ్మిన్స్ నాయకత్వంలోని SRH 6 వికెట్ల తేడాతో విజయం సాధించి, లక్నోని ప్లేఆప్స్ నుంచి బయటకు వెళ్లగొట్టింది. అయితే ఈ మ్యాచ్ లో లక్నో బౌలర్ కాస్త అతి చేశాడు. ఏకంగా యువరాజ్ సింగ్ శిష్యుడు అభిషేక్ శర్మతోనే పెట్టుకున్నాడు. దిగ్వేష్ రాఠి వేసిన ఎనిమిదో ఓవర్ మూడో బంతిని అభిషేక్ శర్మ కవర్ మీదుగా షాట్ కు ప్రయత్నించాడు.
Also Read:Deepfake: డీప్‌ఫేక్ పో*ర్న్పై చట్టం.. బిల్లుపై డోనాల్డ్ ట్రంప్ సంతకం..
Also Read
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్‌పై 1-0తో విజయం.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
అయితే బంతి సరిగ్గా కనెక్ట్ అవ్వకపోవడంతో దాన్ని శార్దూల్ ఠాకూర్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో దిగ్వేష్ ఏదో సాధించినట్టు షో చేశాడు. స్లెడ్జింగ్ ఉండాలి కానీ ప్రత్యర్థి ఆటగాడిని కించపరిచేలా ఉండకుండదు. అభిషేక్ శర్మ పెవిలియన్ వైపు వెళ్తుండగా.. దిగ్వేశ్ అభిషేక్ ని చూస్తూ.. చల్ దొబ్బెయ్ అంటూ.. నోట్ బుక్ సెలెబ్రేషన్స్ చేసుకున్నాడు. అది అభిషేక్ కి నచ్చలేదు. డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్తున్న అభిషేక్ ఆగి అగ్రెస్సివ్ గా రియాక్ట్ అయ్యాడు. ఇద్దరి మధ్య కొంతసేపు వాదన నడిచింది.
Also Read:Ponnam Prabhakar : గుల్జార్ హౌజ్ అగ్ని ప్రమాదంపై కమిటీ ఏర్పాటు
దీంతో ఆన్-ఫీల్డ్ అంపైర్లు జోక్యం చేసుకోవడంతో ఇద్దరూ అక్కడినుంచి వెళ్ళిపోయారు. అయితే ఫ్యాన్స్ మాత్రం ఆసక్తిగా స్పందిస్తున్నారు.. యువరాజ్ శిష్యుడితో పెట్టుకుంటున్నావ్.. నిప్పుతో ఆటలొద్దురోయ్ అంటూ దిగ్వేశ్ ని ట్రోల్ చేస్తున్నారు. మరోవైపు మ్యాచ్ అనంతరం బీసీసీఐ వైస్ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఇద్దర్ని పిలిచి మాట్లాడాడు. ఇద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకోవాల్సిందిగా కోరాడు. దీంతో వివాదానికి ఫుల్ స్టాప్ పడింది.
తాజావార్తలు
-
Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్‌పై 1-0తో విజయం.!
-
ICC Decision: శ్రీలంకకు ఐసీసీ షాక్.. మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ 2027 ఆతిథ్య హక్కులు రద్దు, కారణం ఇదే
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్‌తో తీర్చుకుంటున్నాడా..?
-
Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
-
Toxic: నా కొడుకు ఉగ్రవాది కాదు.. ‘KGF’కు ముందే స్టార్.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన యష్ తల్లి
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!