Cyber Fraud : కాకినాడ కలెక్టర్‌కు కేటుగాళ్లు షాక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సైబర్ నేరగాళ్ల రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. ప్రముఖలను టార్గెట్‌గా చేసుకొని వారి పేరుపై నకిలీ సోషల్ మీడియా అకౌంట్లను క్రియేట్ చేసి భారీగా డబ్బులు దండుకుంటున్నారు కేటుగాళ్లు. అయితే.. ఇప్పటికే పలువురు ప్రముకుల పేర్లపై నకిలీ సోషల్‌మీడియా అకౌంట్లు క్రియేట్ చేసి సన్నిహితులకు డబ్బులకు కావాలంటూ మెసేజ్‌లు పెట్టి మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. అయితే తాజాగా కాకినాడ కలెక్టర్ కృతికా శుక్లాను కూడా వదల్లేదు కేటుగాళ్లు. ఆమె పేరుతో ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. సోషల్ మీడియాలో కలెక్టర్ కృతికా శుక్లా ఫోటోను డీపీగా పెట్టి అర్జెంటుగా డబ్బు కావాలని జిల్లా స్థాయి అధికారులకు మెసేజ్‌లు పెట్టారు. చాలా మంది అధికారులకు మెసేజ్‌లు రావడంతో ఆశ్చర్యపోయారు.
Also Read
- PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
- OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
కొత్త నెంబర్ కావడంతో ఉన్నతాధికారులు కలెక్టర్ కృతికా శుక్లా దృష్టికి తీసుకెళ్లారు. దీంతో విషయం తెలిసి కలెక్టర్ కృతికా శుక్లా ఖంగుతిన్నారు. తాను డబ్బులు అడగమేంటని మెసేజ్‌లను పరిశీలించిన ఆమె.. వెంటనే ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అయితే.. మెసేజ్‌లు పంపిన నెంబర్ ఉత్తర ప్రదేశ్‌కు చెందినది పోలీసులు గుర్తించారు. కేటుగాళ్లను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.
తాజావార్తలు
-
RAM 23 : రామ్ పోతినేని సినిమా టైటిల్ ఇదే.. మాస్ ఆడియన్స్‌కు కనెక్ట్ అవుతుందా?
-
Ramayana: ‘టాక్సిక్’ తర్వాత మరో భారీ పందెం.. ‘రామాయణం’పై దిల్ రాజు కన్ను? రూ.105 కోట్ల డీల్!
-
Akkineni Nagarjuna : 29న నాగార్జున ‘కింగ్ 100’ క్రేజీ గ్లింప్స్ బ్లాస్ట్.. అన్నపూర్ణ స్టూడియోస్ బిగ్ అప్డేట్
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి ఊహించని డబ్బు!
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!