AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్‌లో 40 మంది నిందితులు.. మొత్తం లిస్ట్ ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన జగన్ లిక్కర్ స్కామ్ లో పలువురు వ్యక్తులు, సంస్థలపై ఆరోపణలు వచ్చాయి. ఈ స్కామ్ లో ప్రధానంగా అక్రమ మద్యం వ్యాపారం, ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టడం వంటి ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఈ కేసులో ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. కాగా.. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి జాబితాను పరిశీలిద్దాం..
READ MORE: Mallikarjun Kharge: దేశాన్ని పట్టించుకోకుండా, ప్రధాని టీవీల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు..
Also Read
- Deputy CM Pawan Kalyan: నేను హోం మినిస్టర్ కాదు.. అది క్రిమినల్స్ అదృష్టం.. లా అండ్ ఆర్డర్‌పై పవన్ ఘాటు వ్యాఖ్యలు..
- NEET Exam: అబుదాబి సెంటర్ ఇవ్వడంపై రాహుల్‌గాంధీ ఫైర్.. ఎన్టీఏ క్లారిటీ
- EV Road Tax Cuts: ఎలక్ట్రిక్ కార్లు కొనాలనుకుంటున్నారా? రూ.60 వేల వరకు ఆదా చేసే ఛాన్స్..!
- NEET Exam: రేపే నీట్ ఎగ్జామ్.. ఈసారైనా పగడ్బందీగా జరిగేనా?
A1: కెసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి (ఉపేందర్ రెడ్డి కుమారుడు)
A2: దొంతి రెడ్డి వాసుదేవ రెడ్డి (వెంకటేశ్వర రెడ్డి కుమారుడు)
A3: దొడ్డ వెంకట సత్య ప్రసాద్ (చిన్న రెడ్డి అన్న కుమారుడు)
A4: పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి (పి. రామచంద్ర రెడ్డి కుమారుడు)
A5: వేణుంబాక విజయ సాయి రెడ్డి
A6: సజ్జల శ్రీధర్ రెడ్డి (వెంకట లక్ష్మి రెడ్డి కుమారుడు)
A7: ముప్పిడి అవినాష్ రెడ్డి
A8: బూనెటి చాణక్య (లచ్చప్ప సాయిలు కుమారుడు)
A9: తుకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి (బాల సుబ్రహ్మణ్య రెడ్డి కుమారుడు)
A10: SK. సైఫ్ అహ్మద్ (SK MD రఫీ కుమారుడు)
A11: ఓల్విక్ మల్టీవెంచర్ ప్రైవేట్ లిమిటెడ్
A12: క్రిపాటి ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్
A13: నైస్నా మల్టీవెంచర్ ప్రైవేట్ లిమిటెడ్
A14: ట్రిఫర్ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్
A15: WIXOW ఎంటర్‌ప్రైజెస్
A16: డికార్ట్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్
A17: టెక్కర్ ఎక్స్‌పోర్ట్స్ & ఇంపోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్
A18: దీపక్ ఎంటర్‌ప్రైజెస్
A19: విశాల్ ఎంటర్‌ప్రైజెస్
A20: లావిష్ ఎంటర్‌ప్రైజెస్
A21: కీరాజ్ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్
A22: అర్రోయో సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్
A23: ఈజీలోడ్ నెట్‌వర్క్ ప్రైవేట్ లిమిటెడ్
A24: బాలాజీ ట్రేడింగ్
A25: అదాన్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్
A26: లీలా డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్
A27: న్యూ మోంట్ గోల్డ్ అండ్ జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్
A28: రుచిత జ్యువెలర్స్
A29: మలిష్కా గోల్డ్ అండ్ జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్
A30: దిలీప్
A31: ధనుంజయ రెడ్డి
A32: కృష్ణమోహన్ రెడ్డి
A33: బాలాజీ గోవిందప్ప
A34: వెంకటేష్ నాయుడు
A35: నవీన్
A36: బాలాజీ యాదవ్
A37: హరీష్
A38: చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
A39: చెవిరెడ్డి మోహిత్ రెడ్డి
A40: పురుషోత్తం
తాజావార్తలు
-
Deputy CM Pawan Kalyan: నేను హోం మినిస్టర్ కాదు.. అది క్రిమినల్స్ అదృష్టం.. లా అండ్ ఆర్డర్‌పై పవన్ ఘాటు వ్యాఖ్యలు..
-
NEET Exam: అబుదాబి సెంటర్ ఇవ్వడంపై రాహుల్‌గాంధీ ఫైర్.. ఎన్టీఏ క్లారిటీ
-
Washing Machine: మీ వాషింగ్ మెషీన్ బ్యాడ్ స్మెల్ వస్తోందా? కేవలం ఇంట్లోనే ఇలా ఈజీగా క్లీన్ చేసుకోండి!
-
Jagadish Reddy : పవన్ వ్యాఖ్యలు ఐటెం సాంగ్స్లాంటివే.. జగదీష్ రెడ్డి సెటైర్లు.!
-
EV Road Tax Cuts: ఎలక్ట్రిక్ కార్లు కొనాలనుకుంటున్నారా? రూ.60 వేల వరకు ఆదా చేసే ఛాన్స్..!
ట్రెండింగ్
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్‌కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్‌గా చేసుకోండి..!
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్‌ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!