Venkaiah Naidu: తెన్నేటి విశ్వనాథం అందరికీ ఆదర్శం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజకీయాల్లో విలువలు అత్యంత ప్రధానమైనవి అన్నారు భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఆంధ్ర కేసరి కళాశాలలో తెన్నేటి విశ్వనాథం విగ్రహాన్ని ఆవిష్కరించిన భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రసంగించారు. మానవతా విలువలు ఉన్న మంచి తెన్నేటి విశ్వనాథం …ఆయన మార్గం అందరికీ ఆదర్శం కావాలన్నారు వెంకయ్యనాయుడు. మాతృభాష అత్యంత ప్రధానమైనది. ప్రముఖులెందరో ప్రాథమిక స్థాయిలో మాతృభాషలోనే విద్య నేర్చుకున్నారని గుర్తుచేశారు వెంకయ్యనాయుడు.
Read Also: Indra Karan Reddy: మహారాష్ట్రకు సీఎం కేసీఆర్..బీఆర్ఎస్ విస్తరణపై మంత్రి కీలక వ్యాఖ్యలు
Also Read
- TMC Crisis: మమత బెనర్జీకి మరో ఎదురుదెబ్బ.. కోల్‌కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ రాజీనామా..
- Special Trains: సికింద్రాబాద్ స్టేషన్‌కు వెళ్లే ప్రయాణికులకు అలర్ట్.. 132 ప్రత్యేక రైళ్ల సర్వీసు పొడిగింపు..
- Pawan Kalyan: అమరజీవి పొట్టి శ్రీరాములుకు నివాళులు.. మరోసారి తెలంగాణ వివాదంపై స్పందించిన పవన్ కల్యాణ్..
- SRH: సన్ రైజర్స్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. 2027 ఐపీఎల్‌కు కాటేరమ్మ కొడుకు దూరం..
ఇంగ్లీష్ భాష కూడా నేర్చుకోవడం మంచిది అన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు గెజిట్లు, న్యాయమూర్తులు తీర్పులు కూడా తెలుగులో ఉంటే మంచిదన్నారు. రాజమండ్రి రావడం ఎంతో ఆనందంగా ఉంది. ప్రకాశం పంతులు, తెన్నేటి విశ్వనాథం ఉండే ఎంతో మంది చారిత్రక ప్రముఖులు రాజమండ్రి గడ్డపై నడయాడిన వారే అన్నారు వెంకయ్యనాయుడు. కాలేజీ అర్ధ శతాబ్ది ఉత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సభలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
రాజమహేంద్రవరంలోని ఆంధ్రకేసరి సెంటినరీ జూనియర్ కళాశాల అర్థశతాబ్ధి ఉత్సవాల్లో భాగంగా శ్రీ తెన్నేటి విశ్వనాథం గారి విగ్రహాన్ని ఆవిష్కరించటం ఆనందదాయకం. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులకు, అధ్యాపకులకు, పాలకవర్గసభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. pic.twitter.com/E3drbQlUEG
— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) December 22, 2022
Read Also: No Suitable Captain For Team india after Dhoni Live: ధోనీ తర్వాత టీమిండియాకు అసలైన కెప్టెన్ ఎవరు?
తాజావార్తలు
-
TMC Crisis: మమత బెనర్జీకి మరో ఎదురుదెబ్బ.. కోల్‌కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ రాజీనామా..
-
Special Trains: సికింద్రాబాద్ స్టేషన్‌కు వెళ్లే ప్రయాణికులకు అలర్ట్.. 132 ప్రత్యేక రైళ్ల సర్వీసు పొడిగింపు..
-
Pawan Kalyan: అమరజీవి పొట్టి శ్రీరాములుకు నివాళులు.. మరోసారి తెలంగాణ వివాదంపై స్పందించిన పవన్ కల్యాణ్..
-
Vijay Antony: సీఎం విజయ్‌ని కలిసిన ‘బిచ్చగాడు’ హీరో.. నెట్టింట వైరల్‌గా మారిన ఫోటోలు!
-
SRH: సన్ రైజర్స్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. 2027 ఐపీఎల్‌కు కాటేరమ్మ కొడుకు దూరం..
ట్రెండింగ్
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్‌గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్‌తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!