కేసీఆర్ కుటుంబం ఉద్యమం చేస్తే తెలంగాణ రాలేదు : ఈటల జమున ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం కేసీఆర్ పై ఈటెల జమున ఫైర్ అయ్యారు. ఇవాళ వీణ వంక మండలం దేశాయిపల్లి గ్రామంలో ఈటల జమున ఇంటింటి ప్రచారం చేశారు. ఈసందర్భంగా ఈటెల జమున మాట్లాడుతూ… ఉద్యమాల గడ్డ హుజురాబాద్ అని.. శ్రీకాంత్ చారి, కానిస్టేబుల్ కిష్టయ్య లాంటి వారి ప్రాణ త్యాగాల వల్ల తెలంగాణ వచ్చిందన్నారు. ఒక్క కేసీఆర్ కుటుంబం ఉద్యమం చేస్తే తెలంగాణ రాలేదని… తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ముగ్గురు ఆంధ్ర ముఖ్యమంత్రులను ఎదురించి ఈటెల కొట్లాడాడని తెలిపారు. ఈటెల రాజేందర్ కు సపోర్ట్ చేసే వారికి బెదిరింపులు వస్తున్నాయని…. ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు ఏమైంది ? అని ప్రశ్నించారు. ఎన్నికలు వచ్చినప్పుడు టీఆరెఎస్ ప్రభుత్వానికి ఉద్యోగాలు గుర్తు వస్తాయని… గతంలో కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వలేదని మండిపడ్డారు.
ఇప్పుడు రాత్రికి రాత్రే రోడ్లు వేస్తున్నారని… ఇతర నియోజక వర్గాల్లో పెన్షన్లు, రేషన్ కార్డులు, దళిత బందు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. కేసీఆర్ కు హుజురాబాద్ మాత్రమే కనిపిస్తుందని… హుజురాబాద్ లో వందల కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు ఈటెల జమున.
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్‌కు మళ్లీ నిరాశ.. టీమిండియాలోకి ఇద్దరు కొత్త ప్లేయర్స్ ఎంట్రీ..
- Cancer: వంశంలో ఎవరికైనా క్యాన్సర్ చరిత్ర ఉంటే.. తర్వాత తరం వారికి వస్తుందా..? నివారణ ఇలా..
- Yogi Adityanath: మొహర్రంలో కత్తులతో అల్లర్లు చేసే రోజులు పోయాయి.
- Iran: 30 రోజుల్లో హార్ముజ్ తెరుచుకుంటుంది, కానీ కండిషన్స్ అప్లై..
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌కు మళ్లీ నిరాశ.. టీమిండియాలోకి ఇద్దరు కొత్త ప్లేయర్స్ ఎంట్రీ..
-
Cancer: వంశంలో ఎవరికైనా క్యాన్సర్ చరిత్ర ఉంటే.. తర్వాత తరం వారికి వస్తుందా..? నివారణ ఇలా..
-
Yogi Adityanath: మొహర్రంలో కత్తులతో అల్లర్లు చేసే రోజులు పోయాయి.
-
Iran: 30 రోజుల్లో హార్ముజ్ తెరుచుకుంటుంది, కానీ కండిషన్స్ అప్లై..
-
T20 World Cup: ఆస్ట్రేలియాపై గెలిచినా సెమీస్ అవకాశాలు తక్కువే.. కానీ ఒక్కటే మార్గం..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!