Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Epfo Has Issued Sop So That Epf Members Can Easily Correct And Make Changes In Their Details

EPFO: ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. ఎలాంటి సమస్యలున్నా.. క్షణాల్లో పరిష్కారం

Published Date :August 31, 2023 , 7:41 pm
By NTV WebDesk
EPFO: ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. ఎలాంటి సమస్యలున్నా.. క్షణాల్లో పరిష్కారం
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఈపీఎఫ్ ఖాతాదారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ చందాదారుల వ్యక్తిగత వివరాలను వేగంగా సరి చేసుకునేందుకు కొత్త నింబధనలను అమల్లోకి తెచ్చింది. ఈ మేరకు తండ్రి పేరు ఎక్స్ అని ఉందని, డేటా బేస్‌లో ఉన్న పేరుతో దరఖాస్తులోని చందాదారుడు, తండ్రి పేరు సరిగ్గా లేదు.. ఉద్యోగం ఎందుకు వదిలిపెట్టారు.. లాంటి కారణాలతో ఈపీఎఫ్ క్లెయిమ్‌ల తిరస్కారానికి అడ్డుకట్ట వేసేందుకు తగిన చర్యలు తీసుకుంది. బ్యాంకులకు ఆర్‌బీఐ జారీ చేసిన మార్గదర్శకాలను ఈపీఎఫ్ఓ అమలు చేస్తూ ఈ- కేవైసీని తీసుకువచ్చింది.

Read Also: #War2 రిలీజ్ డేట్ ఫిక్స్..మాస్ హీరోలు రచ్చ చేసేది ఆరోజే!

ఈపీఎఫ్ ఖాతాదారుడి వ్యక్తిగత వివరాల్లో ఏదైనా మార్పులు పేరుతో జరిగే మోసాలను నియంత్రించేందుకు ఈ విధానాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ఈపీఎఫ్ఓ వెల్లడించింది. వ్యక్తిగత వివరాల్లో మార్పుల కోసం దరఖాస్తులను నెలల తరబడి పెండింగ్‌లో పెట్టకుండా అప్లికేషన్ కేటగిరీ ఆధారంగా చిన్న చిన్న సవరణల్ని వారం రోజుల్లో పెద్ద సవరణలను 15 రోజుల్లోగా పరిష్కరించాలని గడువు పెట్టింది. నిబంధనలు పాటించని అధికారులపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. ఈపీఎఫ్ ఖాతాలో వ్యక్తిగత వివరాలను అప్డేట్ కోసం ఖాతాదారులు ప్రతి రోజూ రీజల్ ఆఫీసుల చుట్టూ తిరగుతున్నారని గుర్తించారు.

Read Also: Chiranjeevi: అది చిరంజీవి సంస్కారం.. ఆయనను దేవుడిగా పూజిస్తూ

అకౌంట్ నుంచి డబ్బులు తీసుకోవాలన్నా.. ఏదో ఒక కారణంతో అప్లికేషన్లను ఈపీఎఫ్ అధికారులు తిరిగి పంపించేస్తున్నారు.. దీంతో పర్సనల్ వివరాల సవరణ కోసం ఉద్యోగులు సంబంధిత యజమానితో సంతకం చేయించి, రీజనల్ ఆఫీసులో జాయింట్ డిక్లరేషన్లు అందిస్తున్నారు. ఇలా వచ్చిన ఫిర్యాదులపై ఈపీఎఫ్ఓ వెంటనే చర్యలు తీసుకోకపోడవడం, అప్లికేషన్ పరిష్కారానికి సరైన సమయం లేకపోడవంతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యల పరిష్కారంతో పాటు మరింత పారదర్శక సేవల కోసం నూతన విధానం తీసుకొచ్చినట్లు తెలిపింది.

Read Also: Bhatti Vikramarka: షర్మిల కాంగ్రెస్ లోకి వస్తే తప్పకుండా ఆహ్వానించాల్సిందే..

ఈపీఎఫ్ ఖాదాదారుడి పేరు, లింగం, పుట్టిన తేదీ, తల్లిదండ్రుల పేరు, బంధుత్వం, వివాహస్థితి, ఉద్యోగం వదిలిపెట్టడానికి కారణం, జాతీయత, ఆధార్ నంబర్ మార్చుకునేందుకు ఛాన్స్ ఇచ్చింది. అయితే, వివాహానికి సంబంధించి మాత్రమే రెండుసార్లు మార్పు చేసుకునే ఛాన్స్ ఉంది. మిగతా వివరాలన్నీ ఒకసారి సవరిస్తారు. ఏదైన అత్యవసర పరిస్థితుల్లో ఒకటికి మించి సవరణ చేయాల్సిన పరిస్థితుల్లో రీజనల్ కమిషనర్లు నిర్ణయం తీసుకుంటారు. దరఖాస్తులను రెండు కేటగిరీలుగా విభజించనున్నారు. పేరులో రెండు అక్షరాల్లోపు, ఇంటిపేరు, పెళ్లి తర్వాత మహిళ ఇంటి పేరు మార్పులాంటివి చిన్న సవరణలుగా.. అంతకన్నా ఎక్కువైతే పెద్ద సవరణగా లెక్కిస్తారు. చిన్న వాటికి రెండు, పెద్ద వాటికి మూడు ధ్రువీకరణ పత్రాలు జత చేయాల్సి ఉంటుంది. సకాలంలో దరఖాస్తుల్ని పరిష్కరించుకుంటే EPPOIGMS పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Check EPFO Rules
  • Date Of Birth In EPFO
  • EPF members
  • epfo
  • epfo account

తాజావార్తలు

  • GT vs RR: ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం..

  • Off The Record : ప్రేమ్ సాగర్ రావులో నిరాశ, నిస్పృహలు పెరిగిపోతున్నాయా?

  • Off The Record: ఇంచార్జ్ కోసం పి.గన్నవరం టీడీపీ కేడర్ ఎదురు చూపులు

  • Instagram Love Tragedy: యువతి ప్రాణం తీసిన ఇన్‌స్టా లవ్‌.. ఎలుకల మందు తాగి..!

  • Off The Record: జనసేన కోసం రంగంలోకి ఐప్యాక్ మాజీ టీం..

ట్రెండింగ్‌

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions