Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Entertainment Chiranjeevi Raviteja Sankranti Clash 2026 Movies

Chiranjeevi – Ravi Teja : అప్పుడు సంక్రాంతికి అన్నదమ్ముళ్లుగా వచ్చి.. ఇప్పుడేమో!

Published Date :January 7, 2026 , 7:07 pm
By Shiva Ganesh
Chiranjeevi – Ravi Teja : అప్పుడు సంక్రాంతికి అన్నదమ్ముళ్లుగా వచ్చి.. ఇప్పుడేమో!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Chiranjeevi – Ravi Teja : 2023 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్‌గా నిలిచిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ అన్నదమ్ములుగా నటించి ప్రేక్షకుల్ని అలరించారు. ఈసారి సంక్రాంతికి మాత్రం ఈ ఇద్దరు స్టార్ హీరోలు వేర్వేరు చిత్రాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి రడీ అవుతున్నారు. ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా, మరోవైపు మాస్ మహారాజా రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాతో థియేటర్స్‌లో సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు.

READ ALSO: TGSRTC: సంక్రాంతికి టీజీఎస్ఆర్టీసీ సన్నద్ధం.. పండుగకు 6431 ప్రత్యేక బస్సులు..!

Also Read

  • S Keerthana: 29 ఏళ్లకే మంత్రి.. 5 భాషల్లో ప్రావీణ్యం.. విజయ్ కేబినెట్‌లో స్పెషల్‌గా కీర్తన..
  • Narendra Modi : సీఎం రేవంత్‌కు మోడీ కౌంటర్‌..
  • Mamata Banerjee: మమత పార్టీలో ముసలం.. నేతల తిరుగుబాటు మొదలు..
  • CM Revanth Reddy: గుజరాత్‌కు మన్మోహన్ చేసినట్లే తెలంగాణకు మోడీ సహకరించాలి..
Add as a preferred
source on google

ఈ ఇద్దరు స్టార్ హీరోల చిత్రాలతో పాటు, ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాజాసాబ్, శర్వానంద్ హీరోగా నటించిన నారీనారీ నడుమ మురారీ చిత్రాలు కూడా సంక్రాంతి బరిలో ఉన్నాయి. ఈసారి సంక్రాంతి పోరు చాలా టఫ్‌గా ఉండబోతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గతంలో రిలీజ్ అయిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంలో చిరు-రవితేజ కాంబినేషన్ వెండితెరపై సంచలనం సృష్టించింది. అన్నగా చిరు, తమ్ముడిగా రవితేజ… ఈ ఇద్దరూ కలిసి థియేటర్లను కిక్కిరిసేలా చేశారు. కానీ ఈసారి ఈ స్టార్ హీరోలు ఇద్దరూ కూడా వేరు వేరు చిత్రాలతో పండగ బరిలో నిలిచారు. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రం జనవరి 12న రిలీజ్‌కు రెడీ అవుతుండగా, కిషోర్ తిరుమల దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ జనవరి 13న థియేటర్లలోకి రాబోతుంది. ‘మన శంకర వర ప్రసాద్ గారు’ యాక్షన్-కామెడీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో చిరంజీవికి జోడిగా నయనతార కనిపించనుండగా, విక్టరీ వెంకటేష్ స్పెషల్ రోల్‌లో ఆడియన్స్‌ను సప్రైజ్ చేయనున్నారు.

మరోవైపు ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ పూర్తిగా ఫ్యామిలీ డ్రామా విత్ కామెడీగా రూపుదిద్దుకుంటుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రంలో రవితేజకు జోడిగా ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆధునిక దంపతుల సమస్యలను ఫన్‌గా చూపిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. “ఇద్దరు భామల మధ్య నలిగిపోయే భర్త” కాన్సెప్ట్‌తో ఫుల్ మీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ చిత్రాన్ని మలిచినట్లు చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. సంక్రాంతి సీజన్‌లో ఫ్యామిలీ ఆడియెన్స్ కీలకం. గతంలో ‘వాల్తేరు వీరయ్య’ లాంటి హిట్ ఇచ్చిన చిరు-రవితేజ జోడీ ఈసారి వేర్వేరుగా పోటీ పడటంతో బాక్సాఫీస్ జోరు ఎలా ఉంటుందనేది ఆసక్తికరం. ఈ రెండు చిత్రాలతో పాటు మరొక రెండు భారీ చిత్రాలు ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుండటంతో పండగ పోరు ఆసక్తికరంగా మారిందని ట్రేడ్ వర్గాల వారు అభిప్రాయపడుతున్నారు.

READ ALSO: Katrina Kaif – Vicky Kaushal: తల్లిదండ్రులైన స్టార్ హీరో – హీరోయిన్..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bharta Mahashayulaku Vignapti
  • chiranjeevi new movie
  • Chiranjeevi Ravi Teja movies
  • Mana Shankara Vara Prasad Garu
  • Ravi Teja New Movie

తాజావార్తలు

  • PM Modi Hyd Tour Live Updates : హైదరాబాద్‌లో మోడీ సందడి.. పర్యటన మినిట్‌ టూ మినిట్‌ అప్డేట్స్‌..!

  • Warren Buffett: ‘అమ్మా.. నీ కోపమే నన్ను ప్రపంచ విజేతను చేసింది’.. వారెన్ బఫెట్

  • S Keerthana: 29 ఏళ్లకే మంత్రి.. 5 భాషల్లో ప్రావీణ్యం.. విజయ్ కేబినెట్‌లో స్పెషల్‌గా కీర్తన..

  • LSG vs CSK : లక్నో భారీ స్కోరు.. ఇంగ్లిస్ శివతాండవం.. షాబాజ్ మెరుపు ముగింపు.!

  • Tamil Nadu Election Twist: తమిళ రాజకీయాల్లో మళ్లీ ట్విస్ట్.. మద్రాస్ హైకోర్టు మెట్లు ఎక్కిన మాజీ మంత్రి!

  • PM Modi Telangana Visit: తెలంగాణపై మోడీ వరాల జల్లు.. రూ.9,377 కోట్లతో పలు ప్రాజెక్టులకు శ్రీకారం

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions