Delhi: తీహార్ జైలుకు బాంబు బెదిరింపు.. పోలీసుల తనిఖీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపు తీవ్ర కలకలం రేపుతోంది. తీహార్ జైలుకు బాంబు బెదిరింపు వచ్చింది. ఈమెయిల్ ద్వారా తీహారు జైలుకు బాంబు బెదిరింపు వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టారు. డాగ్ స్వ్వాడ్స్ అణువణువూ తనిఖీలు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: High Tension at Palnadu: పల్నాడు జిల్లాలో మరోసారి ఉద్రిక్తతలు.. గాల్లోకి పోలీసుల కాల్పులు!
Also Read
- TMC: మమతా పార్టీకి వరుస దెబ్బలు.. టీఎంసీ కీలక నేత సంచలన నిర్ణయం
- Siddaramaiah: ప్రసక్తే లేదు.. అక్కడికి వెళ్లబోను.. తేల్చి చెప్పిన సిద్ధరామయ్య
- Japan-Mangoes: అన్నదాతలకు జపాన్ షాక్.. సీజన్లో భారత మామిడిపండ్లపై నిషేధం
- Siddaramaiah: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఎగ్జిట్.. హైకమాండ్ ఫోర్స్ చేసిందా? ఆయనే లొంగిపోయారా?
గత కొన్ని రోజులుగా ఈ మెయిల్స్ బెదిరింపు ఢిల్లీని కలవర పెడుతున్నాయి. ఇటీవలే పలు ఆస్పత్రులతో పాటు ఎయిర్‌పోర్టుకు బెదిరింపులు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తనిఖీలు చేపట్టి నకిలీదిగా తేల్చారు. తాజాగా మరోసారి బెదిరింపు పోలీసులను కంగారు పెట్టిస్తోంది. గతంలో పలు స్కూళ్లకు కూడా బెదిరింపులు వచ్చాయి. దీంతో పలు యాజమాన్యాలు భయాందోళనకు గురై విద్యార్థులను ఇళ్లకు పంపించేశారు. వరుస బెదిరింపులు అధికారులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Sangeeth: నాని డైరెక్టర్ తమ్ముడు హీరోగా రొమాంటిక్ కామెడీ “సంగీత్”!
ఇదిలా ఉంటే తీహార్ జైల్లో పలువురు వీఐపీ ఖైదీలు ఉన్నారు. ఎంతో కట్టుదిట్టమైన భద్రత కలిగిన జైలుకు బెదిరింపు రావడంతో బాంబు స్క్వాడ్స్ క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి అనుమానపు వస్తువులు లభించలేదు.
ఇది కూడా చదవండి: TDP vs YCP Fight: వాదంపల్లిలో ఉద్రిక్తత.. నీళ్లు పట్టుకునే విషయంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ
తాజావార్తలు
-
TMC: మమతా పార్టీకి వరుస దెబ్బలు.. టీఎంసీ కీలక నేత సంచలన నిర్ణయం
-
Siddaramaiah: ప్రసక్తే లేదు.. అక్కడికి వెళ్లబోను.. తేల్చి చెప్పిన సిద్ధరామయ్య
-
Nara Lokesh : మహిళలకు రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు..
-
Japan-Mangoes: అన్నదాతలకు జపాన్ షాక్.. సీజన్లో భారత మామిడిపండ్లపై నిషేధం
-
Mercury transit 2026: మే 29న అరుదైన “సరస్వతి యోగం”.. ఈ 6 రాశుల వారికి అదృష్టమే అదృష్టం
ట్రెండింగ్
-
భారత్‌లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్‌తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!