Elon Musk: అలా జరుగుతోంది.. కాబట్టే ఇలా ఉద్యోగులను తీస్తేస్తున్నాను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Elon Musk: ఉద్యోగుల తొలగింపుపై ట్విటర్ యజమాని ఎలాన్ మస్క్ తన నిర్ణయాన్ని సమర్థించుకుంటున్నారు. కంపెనీ రోజుకు 4మిలయన్ డాలర్లకు పైగా నష్టపోతున్నందున వేరే అవకాశంలేకనే ఇలా చేయాల్సి వస్తోందని తెలిపారు. అందుకే పనితీరు బాగాలేని ఉద్యోగుల ఏరివేతను కొనసాగిస్తున్నానని చెప్పుకొచ్చారు. తీసేసిన ఉద్యోగులందరికీ మూడు నెలల వేతనాలను చెల్లిస్తామన్నారు. ఇది చట్టపరంగా 50శాతం కంటే ఎక్కువని మస్క్ చెప్పారు. అక్టోబర్ 27న ట్విటర్‌ను ఎలాన్ మస్క్ తన ఆధీనంలోకి తీసుకున్నారు. నవంబర్ 4న కంపెనీ ఉద్యోగులను 3,700 మందిని తొలగిస్తున్నట్టు తెలిపారు. తొలగించే క్రమంలో ఉద్యోగులకు రావాల్సిన డబ్బులను జనవరి, ఫిబ్రవరి నాటికి చట్టబద్దంగా చెల్లిస్తామని చెప్పారు.
Regarding Twitter’s reduction in force, unfortunately there is no choice when the company is losing over $4M/day.
Also Read
- CM Chandrababu: రాజముద్ర వేసి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం.. మిగిలిన వారికి కూడా ఇస్తాం..
- Greenland Deal: ట్రంప్ ఆశ నెరవేరింది.. గ్రీన్‌ల్యాండ్‌పై డెన్మార్క్‌తో డీల్..
- Trump-Jinping: 24న వైట్‌హౌస్‌లో జిన్‌పింగ్‌కు విందు.. మస్క్, సుందర్ పిచాయ్, టిమ్ కుక్కు ఆహ్వానం
- Punjab: అమృత్‌సర్‌లో దారుణం.. డ్యూటీలో ఉన్న ఏఎస్సైను కాల్చి చంపిన దుండగులు
Everyone exited was offered 3 months of severance, which is 50% more than legally required.
— Elon Musk (@elonmusk) November 4, 2022
Read Also: WhatsApp New Feature : వాట్సాప్ అదిరిపోయే ఫీచర్.. ఫోటో బ్లర్ చేసుకునే ఆప్షన్
ఇప్పటికే కొత్త యాజమాన్యంలో ఇమడలేమనుకుని చాలామంది ఉద్యోగులు తప్పుకున్నారు. గత వారం ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్‌తోపాటు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ), మరికొందరు టాప్ ఎగ్జిక్యూటివ్‌లను మస్క్ తొలగించారు. ఈ తొలగింపు భారత్ టీంపై ఎక్కువ ఎఫెక్ట్ పడిందని సమాచారం. అయితే దీనిపై ట్విట్టర్ ఇండియా ఇంకా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. ఉద్యోగులను కూడా తొలగిస్తారని… ట్విట్టర్ ఇండియా ఉద్యోగి ఒకరు చెప్పారు. తన సహచరులు చాలా మంది ఉద్యోగాలు కోల్పోయే మెయిల్స్ సమాచారం అందుకున్నారని వివరించారు. ఇప్పటికి 7,500 మంది ఉద్యోగుల్లో సగం మందిని కంపెనీ తొలగించింది. మీడియా నివేదికల ప్రకారం, సుమారు 50 శాతం మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు.
Read Also: S. S.Rajamouli: ఓటీటీలో దూసుకుపోతున్న బ్రహ్మాస్త్ర.. ఫలించిన జక్కన్న స్ట్రాటజీ
Twitter has had a massive drop in revenue, due to activist groups pressuring advertisers, even though nothing has changed with content moderation and we did everything we could to appease the activists.
Extremely messed up! They’re trying to destroy free speech in America.
— Elon Musk (@elonmusk) November 4, 2022
తాజావార్తలు
-
CM Chandrababu: రాజముద్ర వేసి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం.. మిగిలిన వారికి కూడా ఇస్తాం..
-
Greenland Deal: ట్రంప్ ఆశ నెరవేరింది.. గ్రీన్‌ల్యాండ్‌పై డెన్మార్క్‌తో డీల్..
-
Ajit Doval: సినిమాను మించిన థ్రిల్లర్! అజిత్ డోవల్ పంచుకున్న అత్యంత ప్రమాదకరమైన సీక్రెట్ మిషన్..
-
Trump-Jinping: 24న వైట్‌హౌస్‌లో జిన్‌పింగ్‌కు విందు.. మస్క్, సుందర్ పిచాయ్, టిమ్ కుక్కు ఆహ్వానం
-
Explainers: భూమి గుండెల్లో దాగిన నీటి రహస్యం.. ఏకంగా 660 కిలోమీటర్ల లోతులో..
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!