S. S.Rajamouli: ఓటీటీలో దూసుకుపోతున్న బ్రహ్మాస్త్ర.. ఫలించిన జక్కన్న స్ట్రాటజీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
S. S.Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి ఇప్పుడు ఇండియన్ సినిమాకు పితామహుడిగా మారిపోయారు. తన మార్కెటింగ్ స్ట్రాటజీలతో తీసిన సినిమాలను బ్లాక్ బస్టర్ చేయడంతో బాలీవుడ్ సైతం అతడికి దాసోహం అంటోంది. బాలీవుడ్ మేకర్స్ తీసిన సినిమాల ప్రమోషన్ల కోసం రాజమౌళిని ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కొన్ని సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా మారుతున్నారు. ఆయనను ముందు పెట్టి తమ సినిమాలను ప్రమోషన్లు చేస్తున్నారు బీటౌన్ నిర్మాతలు. దీంతో సినిమాలు భారీ ఓపెనింగ్స్ సాధిస్తున్నాయి.
Read Also: Janvi kapoor: కొత్త ఇల్లు కొన్న శ్రీదేవి కూతురు.. ఎన్ని కోట్లో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
ఇదే క్రమంలో బ్రహ్మాస్త్ర సినిమాకు రాజమౌళినే బ్రాండ్ అంబాసిడర్.. ఈ సినిమాను దక్షిణాదిలో రాజమౌళి సమర్పణలో రిలీజ్ చేశారు మూవీ టీం. రాజమౌళి ఈ సినిమాను టాలీవుడ్, కోలీవుడ్ , శాండివుడ్‌లలో ప్రమోట్ చేశారు. తనదైన స్టైల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్‌తో సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చేలా చేశారు జక్కన్న. తాజాగా ఓటీటీ లో ఈ సినిమా స్ట్రీమ్ అవుతుంది. అందులో ఈ మూవీకి విపరీతంగా.. రెస్పాన్స్ వస్తుంది. దీంతో సినిమా నిర్మాతలు కరణ్ జోహార్, అయాన్ ముఖర్జి ఖుషీ అవుతున్నారు. రికార్డు లెవల్ వ్యూవ్ అవర్స్ రికార్డవుతోంది.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!