Eetala Rajender: మత్స్యకారులు అందరూ ఒక్క తాటిపైకి రావాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెదక్ జిల్లా చేగుంటలో ముదిరాజ్ సంఘం ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల, బీజేపీ ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, రఘునందన్‌రావు.. ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నియోజకవర్గంలో 40 వేల మంది మత్స్యకారులు ఉన్నారన్నారు. మత్స్యకారులు అందరూ ఒక్క తాటిపైకి వస్తే ఈ ప్రభుత్వం పడిపోతుందన్నారు. ప్రభుత్వం ఇచ్చే చేప పిల్లల్లో నాణ్యత లేదు. నరేంద్ర మోడీ నాయకత్వంలో ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఏర్పడింది. అడుక్కుంటే హక్కులు రావు.. కొట్లాడితేనే వస్తాయన్నారు ఈటల రాజేందర్.
Read Also:Singer Mangli: నాపై దాడి జరగలేదు.. అవన్నీ ఫేక్ వార్తలు
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల మాట్లాడుతూ.. ముదిరాజులు ఇంత మంది ఉండి ఒక్క ఈటల రాజేందర్ ముదిరాజుని అసెంబ్లీకి పంపితే ఆయన ఏం చేస్తాడు. భారత ప్రభుత్వం మత్స్యకారుల కోసం 20 వేల కోట్లు ఖర్చు చేస్తుంది. మత్స్యకారుల సమస్యలను పరిష్కరిస్తాం అని హామీ ఇచ్చారు. ఇంగ్లాండ్ కన్నా భారతదేశం ఎక్కువ చేపలను ఎగుమతి చేస్తుంది. ప్రధాని మోడీ రైతుల అభివృద్ధితో పాటు , మత్స్యకారుల కోసం కూడా ఆలోచిస్తున్నారు. మత్స్యకారుల సమస్యలపై తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడతాం అన్నారు. నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు ముదిరాజ్ సమస్యలు తెలుసుకోవడానికి మెదక్ కి వచ్చానన్నారు పురుషోత్తం రూపాల.
దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ.. మల్లన్న సాగర్ లో చేపలు పట్టుకోవడానికి బెస్త, ముదిరాజ్, గంగపుత్రులకు చేపలు పట్టుకునే హక్కు ఇవ్వాలి. బెస్త ,ముదిరాజ్, గంగపుత్రుల కోసం అసెంబ్లీలో కొట్లాడుతానన్నారు. ముదిరాజుల్లో ఐక్యత లేదు, కాబట్టి కెసిఆర్ పరిపాలన నడుస్తుంది. మెదక్ జిల్లాలో ముదిరాజులు ఐక్యంగా లేరు… ఐక్యం చేయడానికే ఈటెల రాజేందర్ ని రమ్మని చెప్పాం అన్నారు రఘునందన్ రావు.
Read Also: Andhra Pradesh: ఏపీ సర్కారు కీలక నిర్ణయం.. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం గడువు పెంపు
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!