Roshan Meka: శ్రీకాంత్ కొడుకుతో రిస్క్ చేస్తున్న దత్ సిస్టర్స్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీకాంత్ కొడుకు రోషన్ మేక హీరోగా స్వప్న సినిమాస్ బ్యానర్‌పై ఒక సినిమా నిర్మితమవుతోంది. ఛాంపియన్ పేరుతో నిర్మితమవుతున్న ఈ చిత్రానికి స్వప్న సినిమాస్ నిర్మాతలు దత్ సిస్టర్స్ భారీగా ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఒకవిధంగా ప్రస్తుతానికి రోషన్‌కు ఎలాంటి మార్కెట్ లేదు. పెళ్లి సందD లాంటి సినిమాతో హిట్ అందుకున్నప్పటికీ, అది శ్రీలీల ఖాతాలో పడింది.
Gaddar Awards: జూన్ 14వ తేదీన గద్దర్ అవార్డులు?
రోషన్‌కు చెప్పుకోదగ్గ మార్కెట్ లేనప్పటికీ, నిర్మాతలు రిస్క్ చేసి భారీగా ఖర్చు పెడుతున్నట్లు సమాచారం. నిజానికి, ఇదే బ్యానర్లో రూపొందిన మహానటి విషయంలో కూడా అప్పట్లో ఇలాగే భారీగా ఖర్చు పెట్టడంతో అనేక విమర్శలు ఎదురయ్యాయి. అయినప్పటికీ, ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఖర్చు పెట్టి, అంతకు తగ్గ ఫలితం సాధించారు.
Also Read
- H1N1: ఢిల్లీలో స్వైన్ ఫ్లూ టెన్షన్.. గతేడాదితో పోల్చితే 8 రెట్లు పెరిగిన కేసులు..
- AUS vs BAN: కన్నెర్ర చేసిన మిచెల్ స్టార్క్.. 64 పరుగులకే బంగ్లాదేశ్ ఆలౌట్..!
- England Team: 23 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన ఇంగ్లాండ్.. 20 వికెట్లు వారి ఖాతాలోనే..
- Paddy Bonus Rules: సన్న వడ్ల రైతులకు అలర్ట్.. రూ.500 బోనస్ రావాలంటే సెప్టెంబర్ 10లోపు ఈ పని చేయాల్సిందే..
Varsham : ప్రభాస్ ‘వర్షం’ మూవీ రీరిలీజ్.. ఎప్పుడంటే..?
ఇప్పుడు ఛాంపియన్ విషయంలో కూడా కంటెంట్‌పై నమ్మకంతో రోషన్ సినిమాకు భారీగానే ఖర్చు పెడుతున్నారు. రోషన్ మార్కెట్‌తో ఎలాంటి సంబంధం లేకుండా ఈ ఖర్చు పెడుతుండడం కొంతమంది విమర్శలకు కారణమవుతోంది. అయినా, కచ్చితంగా కంటెంట్ మాట్లాడుతుందని దత్ సిస్టర్స్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో ఏం జరగబోతుందో చూడాలి.
తాజావార్తలు
-
H1N1: ఢిల్లీలో స్వైన్ ఫ్లూ టెన్షన్.. గతేడాదితో పోల్చితే 8 రెట్లు పెరిగిన కేసులు..
-
HYDRAA : మురుగు చెరువు నుంచి టూరిజం స్పాట్.. సున్నం చెరువు సరికొత్త లుక్.!
-
150 Words on One Sticky Note: ఒకే స్టిక్కీ నోట్‌పై 150 పదాలు.. భారత సంతతి క్లౌడ్ ఇంజనీర్ గిన్నిస్ వరల్డ్ రికార్డు!
-
AUS vs BAN: కన్నెర్ర చేసిన మిచెల్ స్టార్క్.. 64 పరుగులకే బంగ్లాదేశ్ ఆలౌట్..!
-
England Team: 23 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన ఇంగ్లాండ్.. 20 వికెట్లు వారి ఖాతాలోనే..
ట్రెండింగ్
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?