శ్రీకాంత్ కొడుకు రోషన్ మేక హీరోగా స్వప్న సినిమాస్ బ్యానర్‌పై ఒక సినిమా నిర్మితమవుతోంది. ఛాంపియన్ పేరుతో నిర్మితమవుతున్న ఈ చిత్రానికి స్వప్న సినిమాస్ నిర్మాతలు దత్ సిస్టర్స్ భారీగా ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఒకవిధంగా ప్రస్తుతానికి రోషన్‌కు ఎలాంటి మార్కెట్ లేదు. పెళ్లి సందD లాంటి సినిమాత