Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Dussehra Holidays Changed By Telangana Govt

Dussehra Holidays: మారిన దసరా సెలవులు.. ప్రభుత్వం కీలక ప్రకటన

Published Date :October 7, 2023 , 6:24 pm
By Sudhakar Ravula
Dussehra Holidays: మారిన దసరా సెలవులు.. ప్రభుత్వం కీలక ప్రకటన
  • Follow Us :
  • google news
  • dailyhunt

Dussehra Holidays: దసరా పండుగ వస్తుందంటే చాలు.. ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయి.. స్కూళ్లకు ఎన్ని రోజులు, కాలేజీలకు ఎన్ని రోజులు.. పిల్లలకు సెలవులు రావడంతో.. ఆఫీసులో లీవ్‌లు ఎలా ప్లాన్‌ చేసుకోవాలని అంతా ఆలోచిస్తూ ఉంటారు.. కొందరు ముందుగానే ఫ్యామిలీని మొత్తం ఊరికి పంపించి.. సెలవులను బట్టి.. వారు తర్వాత ప్లాన్‌ చేసుకుంటారు.. అయితే, సెలవుపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేసింది.. గతంలో ప్రకటించిన సెలవుల్లో మార్పులు చేస్తూ తాజాగా ప్రకటన చేసింది..

Read Also: Artiste : ఇంట్రెస్టింగ్ గా ‘ఆర్టిస్ట్’ మూవీ ఫస్ట్ గ్లింప్స్

తెలంగాణ ప్రభుత్వ తాజా ప్రకటన ప్రకారం.. ఈ నెల 23, 24 తేదీల్లో దసరా సెలవులు ఉంటాయి.. అయితే, ఇంతకు ముందు 24, 25 తేదీల్లో దసరా సెలవులు ఉంటాయని ప్రభుత్వం పేర్కొన్న విషయం తెలిసిందే.. కానీ, ఇప్పుడు వాటిలో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ సర్కార్‌.. మరోవైపు.. బతుకమ్మ, దసరా పండుగను దృష్టిలో ఉంచుకుని.. ఇప్పటికే విద్యాసంస్థలకు సెలవులు డిసైడ్‌ చేశారు.. ఈ నెల 13 నుంచి 25 వరకు 13 రోజుల పాటు ప్రభుత్వ, ప్రైవేట్‌ బడులకు సెలవులు ప్రకటించగా.. జూనియర్‌ కాలేజీలకు ఈ నెల 19 నుంచి 25వ తేదీ వరకు సెలవులు ప్రకటించిన విషయం విదితమే. ఇక, ఆయా స్కూళ్లు సెలవులకు ముందే ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నాయి.. ఎగ్జామ్స్ పూర్తి చేసి ఊరిబాట పట్టేందుకు విద్యార్థులు సిద్ధం అవుతున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Dussehra 2023
  • Dussehra holidays
  • Dussehra Holidays 2023
  • telangana
  • TS Govt

తాజావార్తలు

  • DhurandharTheRevenge : ధురంధర్ 2 లో బిగ్ మిస్టేక్.. దర్శకుడిపై నెటిజన్స్ ట్రోలింగ్

  • MS Dhoni Missed Stumping: చెపాక్‌లో సందడి చేసిన CSK లెజెండ్స్.. స్టంపింగ్ మిస్ చేసిన ధోనీ.. వీడియో వైరల్.!

  • New ATM Rules: ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏటీఎం రూల్స్ ఛేంజ్.. పరిమితి ఎంత ఉంటుంది?

  • Pawan Kalyan : దేవకట్టా దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా

  • Owaisi in West Bengal Elections 2026: పశ్చిమ బెంగాల్ ఎన్నికల బరిలో ఒవైసీ.. ఏకంగా 182 స్థానాల్లో పోటీ..!

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions