రావణాసురుడి భార్య మండోదరి జన్మస్థలం మందసౌర్ అని పిలుస్తుంటారు. అందుకే ఇక్కడి ప్రజలు రావణుడిని తమ అల్లుడిగా భావిస్తారు. అందుకే అల్లుడి మరణం వాళ్లకు సంతోషాన్ని ఇవ్వదు.. అందుకే ఇక్కడి ప్రజలు రావణుడి దహనం చేసేందుకు ఇష్టపడరు.
Ganesh Chaturthi: శ్రావణ మాసం పౌర్ణమి రోజున వచ్చే రక్షా బంధన్ నుండి హిందువుల పండుగ సీజన్ ప్రారంభమవుతుంది. రక్షా బంధన్ తర్వాత సంవత్సరపు పండుగలు జన్మాష్టమి, విశ్వకర్మ పూజ, తీజ్, గణేష్ చతుర్థి, దసరా, దీపావళితో ముగుస్తాయి.