Uttar Pradesh: నేలకూలిన విమాన ఇంధన ట్యాంక్‌లు.. ఆ లోపం వల్లే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్‌లోని ఒక వ్యవసాయ క్షేత్రంలో IAF విమానానికి చెందిన ఇంధన ట్యాంక్‌లను పోలీసులు గుర్తించారు. వాటిని శిక్షణ కోసం వాడుతామని.. ఆ యుద్ధ విమానాలు తమవే అంటూ భారత వైమానిక దళం తెలిపింది. “గోరఖ్‌పూర్ నుండి శిక్షణ మిషన్ కోసం ఒక యుద్ధ విమానం గగనతలంలో ప్రయాణిస్తుండగా.. ఆ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆ విమానంలో ఉన్న ఇంధన ట్యాంకులను తొలగించాల్సి వచ్చింది. ఈ ప్రక్రియలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని స్థానిక మీడియా తెలుపుతుంది.
Former VRA : కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మాజీ వీఆర్ఏలు
Also Read
- Tamil Nadu: మార్పు మొదలైంది.. అర్చకుల అవినీతిపై మంత్రి స్టింగ్ ఆపరేషన్.! రూ.4 వేలు లంచం ఇచ్చి..
- LPG Rule Changes: ఎల్పీజీ నిబంధనల్లో కీలక మార్పులు.. ఉల్లంఘిస్తే గ్యాస్ కనెక్షన్ కట్..!
- Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. 'మునక్కాయ పచ్చడి' చేసేయండి ఇలా.!
- Hair Care Tips: తలకు నూనె రాస్తే జుట్టు పొడవుగా పెరుగుతుందా? నిజం ఎంత..?
మేలో.. రష్యాలో తయారైన మిగ్-21 మిలిటరీ విమానం “ఆన్‌బోర్డ్ ఎమర్జెన్సీ”ని ఎదుర్కొని ఒక ఇంటిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఈ ప్రమాదం రాజస్థాన్‌లో జరిగింది. ఈ ప్రమాదంలో ఫైలట్ సురక్షితంగా బయటపడినట్లు భారత వైమానిక దళం తెలిపింది. మరోవైపు ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయినందుకు ఐఏఎఫ్ విచారం వ్యక్తం చేసింది. అంతేకాకుండా మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపింది. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు.
తాజావార్తలు
-
Tamil Nadu: మార్పు మొదలైంది.. అర్చకుల అవినీతిపై మంత్రి స్టింగ్ ఆపరేషన్.! రూ.4 వేలు లంచం ఇచ్చి..
-
Kumar Sangakkara: కెప్టెన్ పరాగ్ మాటలను బహిరంగంగా ఖండించిన కోచ్ సంగక్కర.. అసలు రాజస్థాన్‌లో ఏం జరుగుతోంది?
-
LPG Rule Changes: ఎల్పీజీ నిబంధనల్లో కీలక మార్పులు.. ఉల్లంఘిస్తే గ్యాస్ కనెక్షన్ కట్..!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Hair Care Tips: తలకు నూనె రాస్తే జుట్టు పొడవుగా పెరుగుతుందా? నిజం ఎంత..?
ట్రెండింగ్
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!