Duddilla Sridhar Babu : బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయమే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నల్లగొండ జిల్లా దేవరకొండలో భట్టి విక్రమార్క పాదయాత్ర ఈరోజు కొనసాగింది. అయితే.. ఈ నేపథ్యంలో దేవరకొండలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. వెయ్యి కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసిన భట్టి విక్రమార్క నా శుభాకాంక్షలు అన్నారు. ప్రజల కష్టాలు తెలుసుకునే విషయంలో, కార్యకర్తలకు భరోసా ఇవ్వడంలో భట్టి విజయం సాధించారని ఆయన కొనియాడారు. 10 సంవత్సరాలు పూర్తికాకముందే దశాబ్ది ఉత్సవాలు బీఆర్ఎస్ జరపడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు.
Also Read : Off The Record: జెండా మార్చిన పదవి దక్కలేదా..? ఆశపడితే నిరాశే మిగిలిందా?
Also Read
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
- Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం.. 30 బాల్స్‌లో సెంచరీ.. నంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా ప్రపంచ రికార్డు..
- The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
అంతేకాకుండా.. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా తూకం, తాలు పేరుతో చేసిన మోసం రైతన్నకు తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయమే జరుగుతుందని ఆయన ధ్వజమెత్తారు. ధరణి విషయంలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన విధానంతో ఉందని, ఇప్పటికే రైతు డిక్లరేషన్, యువతకు డిక్లరేషన్ ఇచ్చామన్నారు. ఈ తొమ్మిది సంవత్సరాల కాలంలో అభివృద్ధికి నోచుకోని వర్గాలు ఉన్నాయి… వారికి బీఆర్ఎస్ పార్టీ క్షమాపణ చెప్పాలని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Shubman Gill Wicket: ఒరేయ్ అంపైరు.. కళ్లు కాకులు మింగాయా?
తాజావార్తలు
-
Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
-
Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం.. 30 బాల్స్‌లో సెంచరీ.. నంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా ప్రపంచ రికార్డు..
-
Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!