Double iSmart OTT: ఎలాంటి ప్రకటన లేకుండానే.. ఓటీటీలోకి వచ్చేసిన ‘డబుల్ ఇస్మార్ట్’!
- సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన డబుల్ ఇస్మార్ట్
- అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్
- ఆగస్టు 15న థియేటర్లలోకి వచ్చిన డబుల్ ఇస్మార్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Double iSmart OTT Release Date Telugu: రామ్ పోతినేని కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ ‘డబుల్ ఇస్మార్ట్’. బ్లాక్ బస్టర్ హిట్ ‘ఇస్మార్ట్ శంకర్’కు సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీ.. ఆగస్టు 15న థియేటర్లలోకి వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రం అనుకున్నంత స్థాయిలో ఆడియన్స్‌ను మెప్పించలేకపోయింది. దాంతో నెల తిరక్కుండానే డబుల్ ఇస్మార్ట్ ఓటీటీలోకి వచ్చేసింది.
ప్రముఖ ఓటీటీ వేదిక ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో డబుల్ ఇస్మార్ట్ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంది. అర్ధరాత్రి నుంచే ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఎలాంటి ప్రకటన లేకుండానే ఓటీటీలోకి రావడంతో అందరూ షాక్ అవుతున్నారు. థియేటర్లలో చూడడం మిస్సయిన వారు ఎంచక్కా ఇంట్లోనే ఓటీటీలో చూసేయండి.
Also Read
- AP DSC Recruitment: మరో డీఎస్సీ.. నిరాశ చెందిన అభ్యర్థులకు గుడ్‌న్యూస్
- Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
- Health Benefits of Eggs: ప్రతిరోజూ ఒక గుడ్డు తింటున్నారా..? శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే..
- MLA Chirri Balaraju: పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కార్యాలయంలో ఉద్రిక్తత..
Also Read: The Greatest Of All Time: ‘ది గోట్’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. రికార్డ్ ధర!
డబుల్ ఇస్మార్ట్‌లో రామ్ సరసన కావ్య థాపర్ కథానాయికగా నటించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్‌దత్ కీలకపాత్ర పోషించారు. సాయాజీ షిండే, గెటప్ శ్రీను, ప్రగతి, ఉత్తేజ్ తదితరులు కీలకపాత్రల్లో కనిపించారు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ సంయుక్తంగా నిర్మించారు. ఇదివరకు పూరి తీసిన లైగర్ కూడా డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
AP DSC Recruitment: మరో డీఎస్సీ.. నిరాశ చెందిన అభ్యర్థులకు గుడ్‌న్యూస్
-
Dravid: ద్రవిడ్ వారసుడు వచ్చేస్తున్నాడు.. అండర్-19 జట్టుకు ఎంపికైన రాహుల్ ద్రవిడ్ కుమారుడు..
-
Bhairavi Aarthya : పర్ఫెక్షన్ కోసం టాలీవుడ్ కొత్త హీరోయిన్ భైరవి సంచలనం!
-
Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
-
Health Benefits of Eggs: ప్రతిరోజూ ఒక గుడ్డు తింటున్నారా..? శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే..
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!