Minister Ktr: వేరేవాళ్లను నమ్మితే వందేళ్లు వెనక్కే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Ktr: వేరేటోళ్ళను పొరపాటున నమ్మినా తెలంగాణ మళ్ళీ వెనక్కి వందేళ్లు వెళ్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. బీఆర్‌ఎస్ అంటే భారత్ రైతు సమితి అని కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే పెట్టుబడికి రూ.10 వేలు, పంట నష్టపోతే రూ.10 వేలు ఇస్తున్నామని తెలిపారు. అందుకే కేసీఆర్ ఒక్కడు చాలు వారికి అదే పదివేలు అన్న మనస్తత్వం రైతులది అని అన్నారు. పొరపాటున ఇతరులను నమ్మినా తెలంగాణ మళ్లీ వందేళ్లు వెనక్కి వెళ్తుందని తెలిపారు.
అయితే.. అకాల వర్షం కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం ఇస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించిన విషయం తెలిసిందే. నిన్న గురువారం ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లోని వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో కలిసి సీఎం పర్యటించారు. ఈనేపథ్యంలో.. సాధారణ రైతులతోపాటు కౌలు రైతులకూ పరిహారం అందిస్తామని చెప్పారు. అంతేకాకుండా.. కౌలు రైతులకు మేలు చేకూర్చేందుకు 2015 నాటి ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన జీవోనూ సవరిస్తామని మేలు చేస్తామని వెల్లడించారు. పలుచోట్ల రైతులతో మాట్లాడిన ముఖ్యమంత్రి వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. నేను ఒకప్పుడు రైతునే రైతుల కష్టాలేంటో నాకు తెలుసు.. అధైర్యపడొద్దు నేనున్నా అంటూ భరోసా ఇచ్చారు.
Also Read
- CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
- Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
- Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
- Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
BRS అంటేనే..
భారత " రైతు " సమితిఒక్క
తెలంగాణలోనే
మన అన్నదాతకు…
పెట్టుబడికి రూ.పదివేలు
పంట నష్టపోతే రూ.పదివేలుఅందుకే
మన రైతన్న మనోగతం
" ఒక్క కేసీఅర్ సారు ఉంటే చాలు…
మాకు అదే పదివేలు… "వేరేటోళ్ళను
పొరపాటున నమ్మినా…
తెలంగాణ మళ్ళీ వెనక్కి.. వందేళ్లు pic.twitter.com/FyjjGIaIug— KTR (@KTRBRS) March 24, 2023
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!