Donald Trump: మరోసారి అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ విజయం
- అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ చరిత్రాత్మక విజయం.
- 277 స్థానాలలో విజయం.
- వారందరికీ కృతజ్ఞతలు అంటూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump Win US Elections 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేశారు. ఎన్నికల్లో గెలిచిన వెంటనే ఫ్లోరిడాలో జరిగిన ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమెరికాను గొప్ప దేశంగా తీర్చిదిద్దుతామన్నారు. రాబోయే సంవత్సరం బంగారుమయం అవుతుందని, ఈ విజయం అపురూపం అని ఆయన అన్నారు. ముఖ్యంగా మాకు స్వింగ్ రాష్ట్రాల పూర్తి మద్దతు లభించిందని ఆయన అన్నారు.
Read Also: Arshdeep Singh Record: ఆల్‌టైమ్ రికార్డుపై కన్నేసిన అర్ష్‌దీప్.. ‘ఒకే ఒక్కడు’ అవుతాడు!
Also Read
- AMAs 2026: అమెరికన్ మ్యూజిక్ అవార్డ్స్‌లో దుమ్మురేపిన BTS.. మూడు అవార్డులతో సెన్సేషన్..!
- Ranveer Singh: ‘ధురంధర్’ సక్సెస్ తర్వాత రణ్‌వీర్‌కు బిగ్ షాక్.. బాలీవుడ్ స్టార్ హీరోను "బ్యాన్" చేయడం సాధ్యమేనా?
- Thopudurthi Rajasekhar Reddy Arrest: మహేశ్వర్ రెడ్డి మృతి కేసులో కీలక మలుపు.. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుడి అరెస్ట్..
- Gujarat Titans Players: నదులు, గుట్టల మధ్య గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు.. చిల్ మోడ్‌లో సిరాజ్ భాయ్.!
ప్రస్తుతం ఎన్నికల ఫలితాల నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ 277 స్థానాలలో విజయం సాధించగా, 226 స్థానాలలో కమలా హారిస్ విజయం సాధించారు. దీనితో విజయానికి 270 స్థానాలు అవసరం అవ్వగా.. దానిని దాటేసిన ట్రంప్ విజయాన్ని నమోదు చేసారు. ముందు నుంచే కూడా ఎన్నికల్లో గెలుపు మీద ట్రంప్ ధీమా వ్యక్తం చేసిన ఆయన, అనుకున్నట్లుగానే గెలిచారు. మొత్తానికి మరో మారు విజయం అందుకున్న ఆయన అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ విజయం తో ట్రంప్ 2.o.. పాలనపై అందరూ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం డోనాల్డ్ ట్రంప్ పలుమార్లు ప్రయత్నాలు చేశారు. ఇదివరకు 1988, 2004, 2012 అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం చేసారు. కానీ అది జరగలేదు. అయితే, న్యూయార్క్ గవర్నర్ పదవిపై 2006, 2014లో దృష్టి సాధించారు. కాకపోతే, ఆయన ప్రత్యక్షంగా రేసులోకి రాలేదు. ఆ తర్వాత పలు ప్రయత్నాల తర్వాత 2015 జూన్ 16న అమెరికా అధ్యక్ష పదవి కోసం ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. ఆ సమయంలో ఆయన మళ్లీ అమెరికాను ఉన్నత స్థానానికి చేరుస్తాననే నినాదంతో ట్రంప్ ప్రచారం ప్రారంభించారు.
తాజావార్తలు
-
AMAs 2026: అమెరికన్ మ్యూజిక్ అవార్డ్స్‌లో దుమ్మురేపిన BTS.. మూడు అవార్డులతో సెన్సేషన్..!
-
Peddi : రెంట్ vs పర్సెంటేజ్ వివాదం.. తెలంగాణలో రెంటల్ బేస్ మీదే పెద్ది రిలీజ్..
-
IPL 2026 Playoffs: 22 రోజులు టాప్‌లో ఉన్నా నో యూస్.. ఒక్కరోజే టేబుల్ టాపర్‌గా ఉండి ప్లేఆఫ్స్‌కు అర్హత!
-
Ranveer Singh: ‘ధురంధర్’ సక్సెస్ తర్వాత రణ్‌వీర్‌కు బిగ్ షాక్.. బాలీవుడ్ స్టార్ హీరోను “బ్యాన్” చేయడం సాధ్యమేనా?
-
Preity Mukhundhan: “హీరోయిన్లను గ్లామర్‌కే వాడుకుంటున్నారు”.. ప్రీతి ముకుందన్ బోల్డ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!