Ugadi 2024 : ఉగాది రోజున ఇలా చేస్తే మీకు అన్ని శుభాలే కలుగుతాయి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉగాది తెలుగు వాళ్ల తొలి పండుగ.. అందుకే దీనిని తెలుగు సంవత్సరాది అని పిలుస్తారు. ఈరోజుకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి.. ఈరోజును తెలుగు సంవత్సరంగా జరుపుకోవడం మాత్రమే కాదు.. ఉగాది పచ్చడిని కూడా చేసుకుంటారు. ఉగ అంటే నక్షత్ర గమనం లేదా జన్మ, ఆయుష్షు అని అర్థం. వీటికి ఆది ఉగాది. అంటే ప్రపంచంలోని జనుల ఆయుష్షుకు మొదటిరోజు ఉగాది.చైత్రమాసం ప్రారంభమయ్యే రోజు ఇదే..ఈ ఏడాది క్రోధినామ సంవత్సరం వచ్చింది.. ఏప్రిల్ 9 న ఈ పండుగను జరుపుకుంటారు.. ఈరోజును చాలా పవిత్రంగా భావిస్తారు.. ఈరోజున ఎం చెయ్యాలో, ఏం చెయ్యకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈరోజున ఉదయం లేచి స్నానం చేసి,గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి, రంగులు ముగ్గులు వేసి, విష్ణుమూర్తి, లక్ష్మీదేవిని పూజించాలి. శివుడికి రుద్రాభిషేకం చేయాలి. విష్ణుమూర్తి అష్టోత్తరం, లక్ష్మీదేవి అష్టోత్తరం, లేదా విష్ణుమూర్తి సహస్రనామాలను పటించాలి.. ఈరోజున దేవుళ్లను పూజించడం వల్ల పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
Also Read
- లార్డ్స్ టెస్టులో పంజా విసిరిన ఇంగ్లండ్.. WTC 2025-27 ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.! భారత్ ర్యాంక్ ఇంత ఘోరమా..
- Tamim Iqbal: 37 ఏళ్లకే చరిత్ర సృష్టించిన మాజీ కెప్టెన్.. దేశ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా నియామకం.!
- India Meet విభేదాల మధ్య ‘ఉమ్మడి పోరు’కు సిద్ధమైన 'ఇండియా కూటమి'.. నేడు కీలక సమావేశం.!
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
అలాగే ఉగాది పచ్చడితోపాటు పాలతో చేసిన పదార్థాలను దేవుళ్లకు నైవేద్యంగా పెట్టాలి. పచ్చడిని ప్రసాదంగా స్వీకరించిన తర్వాతే ఆహారం తీసుకోవాలి.. అలాగే ఈరోజు నుంచి మన జాతకం ఎలా ఉండబోతుందో తెలియాలంటే ఉగాది శ్రవణం వినాలి.. జాతకంలో ఏఏ దోషాలు ఉన్నాయి, రాశులు ఎలా ఉన్నాయి, తిధి, యోగము వంటివి తెలుసుకొని ముందుకు సాగాలి..అప్పుడే జీవితం సాఫిగా సాగుతుంది..
తాజావార్తలు
-
Iran-Israel Tensions: మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు..
-
Shubman Gill History: చరిత్ర సృష్టించిన శుభ్‌మన్ గిల్.. భారత క్రికెట్ చరిత్రలోనే మొదటి కెప్టెన్!
-
లార్డ్స్ టెస్టులో పంజా విసిరిన ఇంగ్లండ్.. WTC 2025-27 ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.! భారత్ ర్యాంక్ ఇంత ఘోరమా..
-
Dragon : జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిసెంబర్ దాకా ఆగాల్సిందే!
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!