ఉగాది తెలుగు వాళ్ల తొలి పండుగ.. అందుకే దీనిని తెలుగు సంవత్సరాది అని పిలుస్తారు. ఈరోజుకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి.. ఈరోజును తెలుగు సంవత్సరంగా జరుపుకోవడం మాత్రమే కాదు.. ఉగాది పచ్చడిని కూడా చేసుకుంటారు. ఉగ అంటే నక్షత్ర గమనం లేదా జన్మ, ఆయుష్షు అని అర్థం. వీటికి ఆది ఉగాది. అంటే ప్రపంచంలోని జనుల ఆయుష్షుకు �