Document writers: ఆందోళనకు సిద్ధమైన డాక్యుమెంట్ రైటర్స్.. రిజిస్ట్రేషన్లపై తీవ్ర ప్రభావం..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Document writers: ఆంధ్రప్రదేశ్‌లో ఆందోళనకు సిద్ధమవుతున్నారు డాక్యుమెంట్ రైటర్స్.. రిజిస్ట్రేషన్ శాఖలో కార్డ్ ప్రైమ్ సాఫ్ట్‌వేర్ అమలుపై నిరసనకు దిగనున్నారు డాక్యుమెంట్ రైటర్స్.. ఈ నెల 30, 31 తేదీల్లో రెండు రోజుల పాటు పెన్ డౌన్ ద్వారా నిరసన తెలపాలని డాక్యుమెంట్ రైటర్స్ కు సంబంధించిన ఓ అసిసోయేషన్ నిర్ణయించింది.. అయితే, ఈ 2 రోజుల నిరసనకు దూరంగా ఉంటున్నట్టు మరో అసోసియేషన్ పేర్కొంది.. వచ్చే నెల అంటే సెప్టెంబర్ 3వ తేదీన సమావేశమై కార్యాచరణ సిద్ధం చేస్తామని చెబుతున్నారు రెండో అసోసియేషన్ నేతలు.. మరోవైపు.. కొత్త సాఫ్ట్‌వేర్ వల్ల డాక్యుమెంట్ రైటర్స్ కి ఏ ఇబ్బంది ఉండబోదని చెబుతున్నారు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు.. ఇలా ఎలా ఉన్నా.. డాక్యుమెంట్ రైటర్స్‌లోని అసోసియేషన్లలో విబేధాల నేపథ్యంలో.. వారి నిరసన కార్యక్రమం రెండు రోజుల పాటు ఎలా కొనసాగుతుంది.. మిర వారి ఆందోళన ప్రభావం రిజిస్ట్రేషన్లపై ఏ స్థాయిలో పడుతుందో వేచిచూడాల్సిన అవసరం ఉంది.
Read Also: Shamshabad Airport: నీ తెలివి తగలెయ్య.. ఎక్కడా ప్లేస్ లేనట్లు అక్కడ బంగారం దాచడం ఏంట్రా..!
Also Read
- Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
- Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
- DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
- Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!