Uttar Pradesh: కిడ్నీలో రాళ్లు ఉన్నాయని వెళ్తే.. కిడ్నీనే మాయం చేశారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh: కిడ్నీలో ప్రాబ్లం ఉందని ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి.. అక్కడి వైద్యులు చేసిన తనకు చేసిన ఘనకార్యం తెలిసి షాకయ్యాడు. కిడ్నీ లో రాళ్లు ఉన్నాయని హాస్పిటల్ కి వెళ్తే .. ఏకంగా కిడ్నీనే కొట్టేశారు అక్కడి ఘనులు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. కసగంజ్ జిల్లాలో డీఎస్ నివాసంలో సురేష్ చంద్ర అనే వ్యక్తి హోమ్ గార్డ్‌గా పని చేస్తున్నాడు. అతనికి గత కొన్ని రోజులుగా నడుం నొప్పితో బాధ పడుతున్నాడు. ఏప్రిల్ లో అలీఘర్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లగా కిడ్నీ లో రాళ్లు ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఆపరేషన్ చేయాలని సూచించడంతో చేయించుకున్నాడు. కొన్ని రోజులు మామూలుగానే ఉన్నప్పటికీ ఎనిమిది నెలల తర్వాత మళ్లీ నొప్పి రావడం తో హాస్పిటల్ కి వెళ్లగా స్కానింగ్ తీశారు.
Read Also: MP Santhosh: తాను పుట్టిన ఆస్పత్రి అభివృద్ధికి రూ.కోటి ఇచ్చిన ఎంపీ సంతోష్
Also Read
- Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్‌గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
- Tirumala Srivari Brahmotsavam 2026: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఏ రోజు ఏ వాహన సేవ అంటే?
- Hyderabad Gold Ganesh Idol: చూడడానికి రెండు కళ్లు చాలవుగా.. 24 క్యారెట్ల గోల్డ్ ప్లేటింగ్, 3,83,800 అమెరికన్ డైమండ్లతో అద్భుత గణపయ్య..!
- iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
అప్పుడే మనోడి మైండ్ బ్లాంక్ అయింది. ఈసారి రాళ్లు కాదు.. ఏకంగా కిడ్నీ నే లేదని రిపోర్ట్స్ వచ్చాయి. దాన్ని చూసిన హోంగార్డు సురేష్ చంద్ర స్పృహ కోల్పోయాడు. విషయం ఏంటని ఆరా తీయగా ఆపరేషన్ చేసే సమయం లో పొరపాటున కిడ్నీ తొలగించినట్లు వైద్యులు తెలిపారు. ఈ సంఘటన గురించి సురేష్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. రాళ్లను తొలగించడానికి సర్జరీ చేసేటప్పుడు… డాక్టర్లు కిడ్నీ తొలగించారు. ఈ విషయం తెలుసుకుని సురేష్ చంద్ర కలత చెందాడు. వెంటనే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. ఆ ఆస్పత్రి డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని కోరాడు. చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్‌గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
-
M.S. Subbulakshmi : కమల్ హాసన్ చీఫ్ గెస్ట్ గా ‘MS సుబ్బులక్ష్మి’ బయోపిక్ ప్రారంభం
-
Social Media Trolling: ఆమ్మో సోషల్ మీడియా.. ఆ సమయంలో వణికిపోయా.. టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Tirumala Srivari Brahmotsavam 2026: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఏ రోజు ఏ వాహన సేవ అంటే?
-
Rajouri Terror Module Busted: రాజౌరీలో లష్కర్-ఎ-తైబా నెట్వర్క్ గుట్టురట్టు.. ముగ్గురు అరెస్ట్, IED స్వాధీనం
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!