Health Benefits: జొన్నలు ఆరోగ్యానికి ఎంత మంచివో మీకు తెలుసా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డయాబెటిస్, బరువు తగ్గడానికి, గుండె సంబంధిత రోగులకు జొన్నలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. దీనిలో బయోయాక్టివ్ యాంటీ ఆక్సిడెంట్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఫైబర్ తో పాటుగా జొన్నలో నిరోధక స్టార్చ్, సెల్యులోసిక్, నాన్ సెల్యులోసిక్ పాలిసాకరైడ్లు పుష్కలంగా ఉంటాయి. ప్రధానంగా ఫినోలిక్ ఆమ్లాలు, ఆంథోసైనిడిన్లు, టానిన్లతో కూడి ఉంటాయి. దీనిలో 3డి ఆంథోసైనిన్స్ అని పిలువబడే యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ మోతాదులో ఉంటాయి.
Read Also : Andrapradesh : విజయవాడ లో దారుణం.. అత్తను అతి కిరాతకంగా చంపిన అల్లుడు..!
Also Read
- AP Assembly: ఈ నెల 17వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
- Campbell Thomson: "ఇంత డేంజర్‌గా ఉన్నావేంటి బ్రో".. ఒకే మ్యాచ్‌లో 8 వికెట్లు పడగొట్టిన 22 ఏళ్ల యువ సంచలనం
- Kiren Rijiju-Rahul Gandhi: ‘మీరు ప్రయాగ్‌రాజ్ బదులు రాంచీకి వెళ్లాల్సింది’.. రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు కౌంటర్
- Vijayawada Durga Temple: దుర్గమ్మ భక్తులకు గుడ్‌న్యూస్.. ఇక ఓటీపీ ఎంటర్ చేస్తే చేతికి దుర్గమ్మ లడ్డూ
జొన్నలు డైటరీ ఫైబర్ కు మంచి వనరు అని నిపుణులు అంటున్నారు. ఈ ఫైబర్ జీర్ణక్రియకు చాలా మంచిది.. ఇది ప్రేగు కదలికలకు హెల్ప్ చేస్తుంది. ఇది మలబద్ధకం, గ్యాస్, ఇతర జీర్ణశయాంతర సమస్యలను కూడా తగ్గిస్తుంది అని తెలిపారు. ఫైబర్ గట్ బ్యాక్టీరియాకు ప్రీబయోటిక్ గా పనిచేస్తుంది. జొన్నల్లోని యాంటీ ఆక్సిడెంట్లు ఎన్నో దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి అని వెల్లడించారు. జొన్నలోని యాంటీఆక్సిడెంట్ ఫినోలిక్ ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. ఫైటోస్టెరాల్స్ , పాలీకోసానాల్ కొలెస్ట్రాల్ శోషణ, విసర్జన, సంశ్లేషణను ప్రోత్సహిస్తాయి.. దీంతో మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
Read Also : Manipur Violence: సైన్యాన్ని ముట్టడించిన 1500 మంది.. 12 మంది మిలిటెంట్ల విడుదల..
స్థూలకాయులకు తృణధాన్యాలుగా జొన్నలు అద్భుతమైన ఆహారంగా చెప్పొచ్చు. ఇది కడుపును నిండుగా ఉంచడానికి బాగా హెల్ప్ చేస్తుంది. దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉంటుంది. జొన్నల్లో ఉండే ఫైబర్ కంటెంట్ బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఫైబర్ తక్కువ స్థాయి కొలెస్ట్రాల్ తో ముడిపడి ఉంది. ఇది గుండె జబ్బులు, అథెరోస్క్లెరోసిస్ నుంచి శరీరాన్ని సేవ్ చేస్తుంది.
Read Also : JP Nadda: నగరానికి నడ్డా.. నాగర్ కర్నూల్ భారీ సభ
జొన్నల్లో ఫైటోకెమికల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది గ్లూకోజ్ ను తగ్గించే లేదా హైపోగ్లైసీమిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే రక్తంలో చక్కెరను నియంత్రించడానికి హెల్ప్ చేస్తుంది. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న జొన్నల భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి.
Read Also : CheteshwarPujara: ఎమోషనల్ పోస్ట్ పెట్టిన చతేశ్వర్ పూజారా
జొన్నలు కాల్షియం శోషణను ప్రోత్సహిస్తాయి. జొన్నలో మెగ్నీషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మన ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు కాల్షియం శోషణలో, కొత్త ఎముక కణజాలం అభివృద్ధిలో మెగ్నీషియం కీలక పాత్ర పోషిస్తుంది. మీరు మెగ్నీషియం లోపంతో బాధపడుతుంట మీ శరీరం ఎముకల నుంచి ఖనిజాలను బయటకు పంపించేస్తుంది. మెగ్నీషియం, కాల్షియం లేకపోవడం వల్ల ఎముకల వ్యాధి వస్తుంది. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. జొన్న ఫైటోకెమికల్స్ క్యాన్సర్ నిరోధకతను కలిగి ఉంటాయి. అధిక పాలీఫెనాల్ క్యాన్సర్ కణాల పెరుగుదలను నివారిస్తుంది.
తాజావార్తలు
-
AP Assembly: ఈ నెల 17వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
-
Moto Pad 70: 10,200mAh బ్యాటరీతో మోటో ప్యాడ్ 70 లాంచ్.. 12.1-అంగుళాల 2.5K డిస్‌ప్లే, 68W ఫాస్ట్ ఛార్జింగ్
-
Campbell Thomson: “ఇంత డేంజర్‌గా ఉన్నావేంటి బ్రో”.. ఒకే మ్యాచ్‌లో 8 వికెట్లు పడగొట్టిన 22 ఏళ్ల యువ సంచలనం
-
Kiren Rijiju-Rahul Gandhi: ‘మీరు ప్రయాగ్‌రాజ్ బదులు రాంచీకి వెళ్లాల్సింది’.. రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు కౌంటర్
-
Air India: ఫుకెట్-ఢిల్లీ ఎయిర్ ఇండియా విమాన పైలట్ డోప్ టెస్ట్‌లో ఫెయిల్? స్పందించిన ఎయిర్ ఇండియా
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!