ఆరోగ్యమే మహా భాగ్యం. మంచి ఆరోగ్యానికి మించిన సంపద లేదు. అందుకే ప్రస్తుతం అందరూ ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ద వహిస్తున్నారు. పోషకాహారం తీసుకోవడంతో పాటు, వ్యాయామాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా తీసుకునే ఆహరం విషయంలో బలమైన ఆహరం తీసుకోవాలని చూస్తూ ఉన్నారు. మాంసాహారం, శాఖాహారం, మొలకెత్తిన గింజలు, పండ్లు, పాలు వంటి వాటిని ఆహారంలో చేర్చచుకుంటున్నారు. వాటిలో ఇప్పుడు చిరుధాన్యాలకు ప్రాధాన్యత పెరుగుతుంది. Also Read:SAMSUNG Galaxy F05: రూ. 10 వేల స్మార్ట్ ఫోన్…
రాష్ట్ర ప్రభుత్వం మార్క్ ఫెడ్ ద్వారా ఇప్పటికే క్వింటాలుకు మద్ధతు ధర రూ. 3180 చెల్లించి రైతుల వద్ద నుండి జొన్న కొనుగోలు చేస్తోంది. అయితే గత ఐదు సంవత్సరాల దిగుబడుల ఆధారంగా ఎకరానికి 8.85 క్వింటాళ్ల పరిమితిని విధించి కొనుగోలు చేస్తున్న సందర్భములో.. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో ఈ యాసంగిలో పంట దిగుబడులు గణనీయంగా పెరిగాయని, ఆ మేరకు ఎకరానికి ఇంతకుముందు ఉన్న పరిమితిని పెంచాల్సిందిగా వ్యవసాయ శాఖ మంత్రికి విజ్ఞప్తులు వచ్చాయి.
డయాబెటిస్, బరువు తగ్గడానికి, గుండె సంబంధిత రోగులకు జొన్నలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. దీనిలో బయోయాక్టివ్ యాంటీ ఆక్సిడెంట్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.