Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Lifestyle Do You Buy Toothpaste Based On Flavor Alone Know What Is Needed In The Paste

Toothpaste : దంత సంరక్షణ కోసం ఎలాంటి టూత్ పేస్ట్ వాడాలి?

Published Date :February 19, 2023 , 4:54 pm
By Rakesh Reddy
Toothpaste : దంత సంరక్షణ కోసం ఎలాంటి టూత్ పేస్ట్ వాడాలి?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Toothpaste : సక్రమ వరుస కలిగిన దంతాలే మోముకు అందాన్ని తీసుకురాగలుగుతాయి. అందుకే ప్రతి ఒక్కరూ తమ దంతాలను జాగ్రత్తగా చూసుకుంటారు. ప్రతిరోజూ వాటిని శుభ్రం చేయడానికి తమకు ఇష్టమైన టూత్‌పేస్ట్‌ను ఉపయోగిస్తున్నారు. కొంతమంది ఎక్కువ నురుగుతో కూడిన టూత్‌పేస్ట్‌ను ఇష్టపడతారు. కొందరు దాని నాణ్యతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అనేక బహుళజాతి కంపెనీలు టూత్‌పేస్ట్‌లను విక్రయించడానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. మార్కెటింగ్, ప్రకటనల కోసం కోట్లు ఖర్చు చేస్తాయి. ఏ టూత్‌పేస్ట్ మంచిదో కొన్ని సార్లు అర్థం కాదు. అలాంటి సందర్భంలో నిపుణుల సలహా పాటిస్తే మంచింది.

Read Also: Tarakaratna : ప్రతి లవ్ ఫెయిల్యూర్ పాడుకునే పాట.. అప్పట్లో సంచలనం

టూత్‌పేస్ట్ కొనుగోలు చేసేటప్పుడు ఏమి చేయాలి?
కొంతమంది నిపుణుల అభిప్రాయం ప్రకారం, టూత్‌పేస్ట్‌ను కొనుగోలు చేసేటప్పుడు దాని బ్రాండ్, ఫ్లేవర్‌కు బదులుగా దానిలోని ఫ్లోరైడ్ కంటెంట్‌ను తనిఖీ చేయాలి. బ్రిటీష్ దంతవైద్యుడు డాక్టర్ ఖలీద్ ఖాసిమ్ ప్రకారం, ప్రజలు ఎల్లప్పుడూ ఫ్లోరైడ్‌ కలిగిన పేస్టును ఉపయోగించాలి. ఎందుకంటే ఫ్లోరైడ్ పళ్లలోని మురికిని శుభ్రపరుస్తుంది. దీనికి కారణం ఇందులో ఉండే ఫ్లోరైడ్ కంటెంట్.. ఇది దంతాలను లోపల, వెలుపల శుభ్రపరుస్తుంది. దీంతో దంతాలు మెరుస్తూ శుభ్రంగా తయారవుతాయి. దంతాలను శుభ్రం చేయడానికి మార్కెట్లో అనేక బ్రాండ్ల టూత్ పేస్టులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో చాలా కంపెనీలు విభిన్న రుచులతో కూడిన టూత్‌పేస్ట్‌లను ప్రచారం చేస్తున్నాయి. ఇందులో లవంగం నూనె, వేప వంటి అనేక మూలికలు ఉన్నాయని పేర్కొన్నారు.

పిల్లలకు తక్కువ ఫ్లోరైడ్ టూత్ పేస్ట్ ఇవ్వండి
పిల్లల దంతాలు సున్నితంగా ఉంటాయి. అందువల్ల, వారికి తక్కువ ఫ్లోరైడ్ ఉన్న టూత్‌పేస్ట్ ఇవ్వాలి. పెద్దలకు అధిక ఫ్లోరైడ్ టూత్‌పేస్ట్‌లు పని చేయగలవని ఖలీద్ చెప్పారు. సాధారణంగా 1350 నుంచి 1500 ppm ఫ్లోరైడ్ ఉన్న టూత్‌పేస్ట్ మంచిది. ఇది మరింత ప్రభావం చూపుతుంది. కానీ చిన్న పిల్లలకు 1000 పీపీఎం పేస్ట్ ఇస్తే మంచిది.

Read Also: Somu Veerraju: హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి

బూడిద లేదా ఇతర పదార్థాలతో దంతాలను శుభ్రం చేయడం తప్పు
దంత నిపుణుల అభిప్రాయం ప్రకారం, మీ దంతాలకు ఎక్కువ ప్రమాదం ఉన్నట్లయితే, మీరు ఎక్కువ ఫ్లోరైడ్ ఉన్న టూత్‌పేస్ట్‌ను ఉపయోగించవచ్చు. డా. ఖలీద్ ప్రకారం, ముతక బూడిద లేదా ఇలాంటి పదార్థాలు దంతాలను చేరుకుంటాయి. ఇది దంతాలను శుభ్రం చేయడానికి బదులుగా వాటిని దెబ్బతీస్తుంది. కాబట్టి టూత్‌పేస్ట్‌తో దంతాలను శుభ్రం చేసుకోవాలంటే టూత్‌పేస్ట్ నాణ్యత కూడా బాగుండాలని చెప్పారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Health Tips
  • teeth
  • toothpaste
  • viral

తాజావార్తలు

  • US-Iran Talks: యూఎస్-ఇరాన్ చర్చలు విఫలమైతే పాకిస్తాన్‌కు దబిడి దిబిడే..

  • Chanakya Niti: కొంగ నుంచి మనిషి నేర్చుకోవాల్సిన ఆ ఒక్క పాఠం ఇదే! చాణక్యుడు చెప్పిన షాకింగ్ నిజం..

  • Venu Udugula: ఇద్దరూ పరిచయమే కానీ.. మంగ్లీ కేసుపై వేణు ఉడుగుల కీలక ప్రకటన!

  • MS Dhoni Return: ఎంఎస్ ధోనీ ఎప్పుడు ఆడుతాడు.. చెన్నై కెప్టెన్ రుతురాజ్ ఆసక్తికర సమాధానం!

  • Akshaya Tritiya 2026: అక్షయ తృతీయ రోజు అదృష్టం తలుపు తట్టబోయే రాశులు ఇవే! కుబేరుడి అనుగ్రహంతో డబ్బే డబ్బు..

ట్రెండింగ్‌

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions