Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Dk Shivakumar Made Serious Allegations Against The Central Government

DK Shivakumar: నన్ను రాజకీయంగా తొక్కేయ్యాలని కేంద్ర సర్కార్ ప్లాన్ చేస్తుంది..

Published Date :January 1, 2024 , 8:42 pm
By Chandra Shekhar Pamena
DK Shivakumar: నన్ను రాజకీయంగా తొక్కేయ్యాలని కేంద్ర సర్కార్ ప్లాన్ చేస్తుంది..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Karnataka Deputy CM: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కేరళకు చెందిన జైహింద్ కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఛానెల్‌కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ ఛానెల్‌లో పెట్టిన పెట్టుబడుల వివరాలను ఇవ్వాలని సీబీఐ అధికారులు నోటీసులు పంపించింది. అన్ని పత్రాలతో జనవరి 11న బెంగళూరులోని సెంట్రల్ ఏజెన్సీ ముందు హాజరు కావాలని ఛానెల్ మేనేజింగ్ డైరెక్టర్ బీఎస్ షిజును సీబీఐ ఆదేశించింది. ఈ సందర్భంగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ మాట్లాడుతూ.. వాళ్ల ఉద్దేశం ఏమిటో నాకు తెలియదు.. అయితే కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని రాజకీయంగా నిర్మూలించేందుకు కుట్ర చేస్తున్నారని ఆయన చెప్పారు.

Read Also: Seema Haider: సచిన్ బిడ్డకు తల్లి కాబోతున్న సీమా హైదర్..!

సీబీఐ అరెస్టు చేయాలనుకుంటే అందుకు రెడీగా ఉన్నామని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. ఈ విషయంపై ఇప్పుడే వ్యాఖ్యానించదలుచుకోలేదు.. ఈ కేసులో నాకు తప్పకుండా న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉంది.. ప్రభుత్వం ఈ కేసును లోకాయుక్తకు అప్పగించినా సీబీఐ మాత్రం నోటీసులు జారీ చేస్తోంది.. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) సెక్షన్ 91 కింద సీబీఐ నోటీసులు జారీ చేసింది అని కర్ణాటక ఉపముఖ్యమంత్రి అడిగారు. అయితే, పెట్టుబడులు శివకుమార్ భార్య ఉషా శివకుమార్‌లకు చెల్లించిన డివిడెండ్‌లు, షేర్ల లావాదేవీలు, ఆర్థిక లావాదేవీలతో పాటు బ్యాంకు వివరాలను సమర్పించాలని జై హింద్ ఛానెల్‌ని కేంద్ర దర్యాప్తు సంస్థ ఆదేశించింది.

Read Also: Andhrapradesh: మున్సిపల్ కార్మిక సంఘాలను మరోసారి చర్చలకు పిలిచిన ప్రభుత్వం

ఇక, నోటీసుల్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. డీకే శివకుమార్ హోల్డింగ్స్ వివరాలు, అతని ఖాతా పుస్తకాలు, కాంట్రాక్ట్ నోట్లతో పాటు ఇతర వివరాలు, అన్ని షేర్ లావాదేవీల వివరాలను కంపెనీ అందించాలి అని జైహింత్ ఛానెల్ కు సీబీఐ తెలిపింది. 2020లో డీకే శివకుమార్‌పై సీబీఐ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేయడం గమనార్హం. 2013 నుంచి 2018 మధ్య కాలంలో ఆయన మొత్తం 74 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు సంపాదించారని కేంద్ర దర్యాప్తు సంస్థ ఆరోపించింది. ఇది అతని ఆదాయం కంటే ఎక్కువ అని తెలిపింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • allegations
  • central government
  • deputy cm
  • dk shivakumar
  • karnataka

తాజావార్తలు

  • Sanju Samson: ఆయన్ను కలిశా, సెంచరీ చేశా.. ప్రతి మ్యాచ్‌కు ముందు కలిస్తే బాగుండు!

  • Story Board: మమత మరోసారి సీఎం అవుతారా..? బీజేపీ గెలుపు ఉట్టి కొడుతుందా?

  • Asha Bhosle: లెజెండరీ సింగర్ ఆశా భోస్లేకు గుండెపోటు.. బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో 92 ఏళ్ల సింగర్!

  • Ayush Mhatre ‘రిటైర్డ్ ఔట్’.. CSK వ్యూహం వెనుక అసలు కారణం ఇదే..!

  • Telangana : MPTC, ZPTC ఎన్నికల షెడ్యూల్ ఇంకెప్పుడు.?

ట్రెండింగ్‌

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions